‘బింబిసార’ ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్యఅతిథిగా ఎన్టీఆర్..!!

Share

‘బింబిసార’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈనెల 29వ తారీఖున నిర్వహించనున్నారు. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 5వ తారీఖు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నారు. నిర్మాత మరియు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తన కెరియర్ లో ఎప్పుడు చేయని పాత్రలో ‘బింబిసార’లో చేయటం జరిగింది. అంతేకాదు నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే ఇది అత్యంత హైయెస్ట్ భారీ బడ్జెట్ సినిమా.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ నెల 29వ తారీకు ‘బింబిసార’ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వస్తున్నట్లు … “జై లవకుశ” సినిమాలో కొన్ని సన్నివేశాలు మరియు ‘బింబిసార’లో కొన్ని సన్నివేశాలు కలిపి టీజర్ వీడియో విడుదల చేయడం జరిగింది. భారీ యాక్షన్ నేపథ్యంలో రాజుల కాలం మరియు ప్రస్తుత తరం రెండు రూపాయలలో కళ్యాణ్ రామ్ ‘బింబిసార’లో కనిపిస్తున్నారు.

అంతేకాదు ఈ కార్యక్రమానికి కుదిరితే రాజమౌళి కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. “RRR” తర్వాత ఎన్టీఆర్ కి మరియు రాజమౌళి మధ్య గ్యాప్ వచ్చినట్లు.. ఇటీవల వార్తలు రావడం జరిగాయి. దీంతో వస్తున్నా వార్తలకి చెక్ పెట్టే దిశగా రాజమౌళి ‘బింబిసార’ ప్రీ రిలీజ్ వేడుకకి వచ్చే అవకాశం ఉందని టాక్. ‘బింబిసార’ మొదటి పార్ట్ హిట్ అయితే.. దీనికి సీక్వెల్ కూడా రాబోయే రోజుల్లో తీయనున్నట్లు కళ్యాణ్ రామ్ తెలియజేయడం జరిగింది. నిర్మాతగా.. సినిమాకి కళ్యాణ్ రామ్ భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. దీంతో అన్న సినిమాకి తన వంతుగా సహకారం అందించే దిశగా ‘బింబిసార’ ప్రమోషన్ కార్యక్రమాలలో ఎన్టీఆర్ పాల్గొననున్నారట.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

52 నిమిషాలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago