NewsOrbit
సినిమా

RRR: ఆ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం విజయేంద్రప్రసాద్ కీలక కామెంట్స్..!!

RRR: “ఆర్ఆర్ఆర్” రిలీజ్ దగ్గర పడటంతో డైరెక్టర్ రాజమౌళి హీరోలు చరణ్, ఎన్టీఆర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ అందుకున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదల అవుతున్న అన్ని రాష్ట్రాలలో ఈ ముగ్గురు భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఆలియా భట్, అజయ్ దేవగన్ లతో కలసి ఇంటర్వ్యూలు యువత మాత్రమే కాక.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో పాటు సల్మాన్ ఖాన్ నీ కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగం చేశారు. ఇక ఇదే సమయంలో సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో కూడా ప్రమోషన్ కార్యక్రమాలు చేయించారు. ఇటువంటి పరిస్థితుల్లో స్టోరీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రమోషన్ కార్యక్రమాల్లో మొన్నటి వరకు కనబడకపోవడం పెద్ద సస్పెన్స్ గా నిలిచింది.

RRR': Jr NTR and Ram Charan flaunt their ripped abs in new posters, leave  netizens impressed

ఇటువంటి తరుణంలో అనేక వార్తలు వస్తున్న సమయంలో సరిగ్గా నిన్నటి నుండి విజయేంద్రప్రసాద్ “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించి అనేక విశేషాలను తెలియజేశారు. “ఆర్ఆర్ఆర్” లో ఫైట్ సన్నివేశాలు.. చూస్తే కన్నీళ్లు రావడం జరిగాయని చెప్పుకొచ్చారు. ఇక ఖాళీ టైంలో సినిమాలు చూడాలనిపిస్తే ఎక్కువగా చూసే సినిమా అదుర్స్ అని తెలిపారు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన చారి క్యారెక్టర్ నా ఫేవరెట్ అని విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.

That Director Is Jealous Of Me .. So On The Phone .. Vijayendra Prasad  Comments

ఎన్నిసార్లు చూసినా సినిమా చూడాలనిపిస్తుంది అని… మంచి ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ చారి అని విజయేంద్రప్రసాద్ తెలిపారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ నటన గురించి కూడా పొగడ్తల వర్షం కురిపించారు. ఏదైనా బిచ్చగాడి వ్యాసం వ్రాయాలంటే చాలా మంది హీరోలు ఆ బాడీ లాంగ్వేజ్ అడాప్ట్.. హోమ్ వర్క్ చేస్తుంటారు. కానీ తారక్ అలా కాదు సరిగ్గా కెమెరా ముందుకు వచ్చే సరికి పర్ఫెక్ట్ గా.. నటిస్తాడు. విజయ్ నాకు డౌట్ ఒకటి ఏమిటంటే ఇతడు కూడా హోంవర్క్ చేస్తే ఇంకా బాగా చేస్తాడా అన్న సందేహం ఉంటుంది కానీ అతను పర్ఫెక్ట్ గా చేసేస్తాడు.. బయట ఎంత ఎంటర్టైన్మెంట్ కామెడీ గా ఉన్న కెమెరా ముందుకు వచ్చే సరికి.. 100%.. తారక్ డైరెక్టర్ కి కావాల్సింది ఫస్ట్ టేక్ లోనే ఇచ్చేస్తాడు .. అంటూ ఎన్టీఆర్ యాక్టింగ్ పై.. పొగడ్తల వర్షం కురిపించారు.

Related posts

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri