NewsOrbit
Entertainment News సినిమా

NTR 31: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమాలో బాలీవుడ్ టాప్ హీరో..?

NTR 31: “KGF” సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ నీ షేక్ చేసిన ప్రశాంత్ నీల్ .. ఎన్టీఆర్ తో కొత్త సినిమా ప్రకటించడం తెలిసిందే. “RRR” విజయం సాధించిన తర్వాత ప్రశాంత్ నీల్ ప్రకటించిన ఈ ప్రాజెక్టు సహించలనం సృష్టించింది. ఎన్టీఆర్ బర్త్ డే మే నెలలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ చాలా వైల్డ్ గా ఉండటంతో సినిమాపై అభిమానులకు మరింత ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

NTR is the top hero of Bollywood in the upcoming film directed by Prashanth Neel
Ameer Khan in NTR 31

నెగిటివ్ పాత్రలో అమీర్ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రశాంత్ నీల్ “కేజిఎఫ్” రెండు భాగాలకు బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో తారక్ సినిమాలో అమీర్ కి చాలా స్పెషల్ క్యారెక్టర్ సెట్ చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్… ప్రభాస్ తో “సలార్” చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మరికొద్ది నెలలో కంప్లీట్ కానుంది. ఆ తర్వాత VFX గ్రాఫిక్స్ వర్క్ స్టార్ట్ కానున్నాయి. సెప్టెంబర్ 28వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే “సలార్” కంప్లీట్ అయిన వెంటనే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ స్టార్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

NTR is the top hero of Bollywood in the upcoming film directed by Prashanth Neel
NTR 31

“NTR 31” వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్స్ స్టార్ట్ కానుంది. ప్రశాంత్ నీల్… ఎన్టీఆర్ అభిమాని కావటంతో… ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5..2024లో రిలీజ్ కానుంది. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్లో ఒకేసారి మొదలుపెట్టే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. “RRR” ప్రపంచ స్థాయిలో భారీ విజయం సాధించటంతో కొరటాల, ప్రశాంత్ నీల్ సినిమాలు కూడా అదే స్థాయిలో విజయం సాధించే దిశగా.. తారక్ స్క్రిప్ట్ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri