NewsOrbit
Entertainment News సినిమా

Allu Arjun NTR: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఎన్టీఆర్ మల్టీ స్టారర్ సినిమా..?

Allu Arjun NTR: తెలుగు చలనచిత్ర రంగంలో మెగా వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ వార్ ఫస్ట్ నుండి ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి అంటే ఇద్దరు హీరోల అభిమానులు నువ్వా నేనా అన్నట్టుగా కటౌట్ లు కట్టే పరిస్థితి ఉండేది. సినిమా హిట్ అయింది అంటే ఇంకా పండగ చేసేవాళ్ళు. అసలు నందమూరి మరియు మెగా హీరోల అభిమానులకు పడే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇటీవల “RRR” రిలీజ్ అయ్యాక పరిస్థితి మొత్తం మారిపోయింది. మెగా అదే విధంగా నందమూరి అభిమానుల మధ్య మంచి వాతావరణం నెలకొంది.

NTR multi starrer movie with icon star Allu Arjun

ఎన్టీఆర్… చరణ్ కలిసి నటించి.. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవడంతో…అభిమానులు కూడా ఆ రకంగా మారిపోయారు. “RRR” ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో చాలా చోట్ల ఇద్దరు ఒకరిని మరొకరు పొగుడుకుంటూ వచ్చారు. సినిమా హిట్ అయ్యాక.. మొన్న ఆస్కార్ వచ్చేవరకు కూడా ఇద్దరూ ఒకరిని మరొకరు ప్రశంసించుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఇప్పుడు మరో మెగా హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఎన్టీఆర్ మల్టీ స్టార్ చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని కామెంట్స్ చేశారు.

NTR multi starrer movie with icon star Allu Arjun

“విడుదలై పార్ట్ -1” రిలీజ్ సందర్భంగా వెట్రిమారన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… అసురన్ తర్వాత ఎన్టీఆర్ నీ కలవడం జరిగింది. ఆయనతో తప్పకుండా సినిమా ఉంటుంది. కానీ కొంత సమయం పడుతుంది. అయితే అది సోలో నా… మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ అనేది చెప్పలేను అని వ్యాఖ్యానించారు. దీంతో ఇండస్ట్రీలో తాజాగా వినపడుతున్న టాక్ ప్రకారం వెట్రిమారన్.. మల్టీస్టారర్ స్టోరీ సిద్ధం చేస్తున్నట్లు. తారక్ తో పాటు బన్నీ కలిసి నటించే రీతిలో… కథ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Pooja Hegde: పూజ హెడే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Anasuya: పంజాబీ డ్రెస్ లో సిగ్గును వలకబోసిన బోల్డ్ బ్యూటీ అనసూయ.. గ్లామర్ అంటే ఇది కదా..!

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu