NewsOrbit
సినిమా

ఆర్‌ఆర్‌ఆర్‌ ..ఎన్టీఆర్‌కి కూడా గాయమా?

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ షూటింగ్‌ పూర్తయ్యింది. మూడో షెడ్యూల్‌ ప్రారంభం కావాల్సిన సమయంలోనే రామ్‌చరణ్‌కు గాయం కావడంతో సినిమా మూడు వారాల పాటు వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఓ షాకింగ్‌ విషయం బయటపడింది. ఎన్టీఆర్‌ చేతికి కూడా గాయమైంది. అందుకు సంబంధించిన ఫోటోలు బయటపడ్డాయి. అయితే ఎన్టీఆర్‌ గాయం పెద్దది కాకపోవడంతో ఇబ్బంది లేకుండా షూటింగ్‌కు సిద్ధమయ్యాడట. రామ్‌చరణ్‌ సరసన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ హీరోయిన్‌గా నటిస్తుంటే.. ఎన్టీఆర్‌ సరసన నటించబోయే హీరోయిన్‌ కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూలై 30న విడుదల కానుంది.

author avatar
Siva Prasad

Related posts

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella

Trinayani April 16 2024 Episode 1214: గాయత్రీ దేవి చేయించిన వజ్రాల మంగళసూత్రం వేసుకున్న విశాలాక్షి..

siddhu

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Leave a Comment