25.7 C
Hyderabad
April 1, 2023
NewsOrbit
Entertainment News సినిమా

RRR: అమెరికాలో అభిమానులతో భేటీ ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు..!!

Share

RRR: మార్చి 13వ తారీకు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. “RRR” ఆస్కార్ రేసులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో “నాటు నాటు” సాంగ్ ఒరిజినల్ క్యాటగిరిలో ఫైనల్ కి చేరుకోవడం జరిగింది. ఇదే క్యాటగిరిలో “గోల్డెన్ గ్లోబ్” అవార్డు గెలవడంతో కచ్చితంగా… “RRR”కీ ఆస్కార్ రావటం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ ఆస్కార్ వేడుకల కోసం “RRR” టీం ముందుగానే వెళ్లిపోవడం జరిగింది. వ్యక్తిగత కారణాలతో జూనియర్ ఎన్టీఆర్ అమెరికాకి ఆలస్యంగా వెళ్లారు. నిన్న అమెరికా చేరుకున్న ఎన్టీఆర్ నీ అక్కడ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

NTR's key comments on meeting fans in America

ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్టీఆర్ పాల్గొనడం జరిగింది. “మీరు నాపై చూస్తున్న అభిమానానికి పదాలు కనిపెట్టలేనని తెలిపారు. మీరు ఎంత అయితే నా మీద అభిమానం చూపిస్తున్నారో… దానికి 100 ఎట్ల అభిమానం నా గుండెల్లో ఉంది. అది నేను చూపించలేక పోతున్నాను అని అన్నారు. మన మధ్య ఏ రక్త సంబంధం లేదు. నేను ఏం చేసి మీకు దగ్గరే నాకు తెలియడం లేదు. నాకు మాత్రం మీరందరూ సోదరుల కంటే ఎక్కువ. మనది రక్తసంబంధం కంటే గొప్పదైన బంధం అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాయని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.

NTR's key comments on meeting fans in America

అంతేకాదు అభిమానుల ప్రేమకు రుణపడి ఉంటానని మరో జన్మంటూ ఉంటే ఈ అభిమానం కోసమే కొట్టాలని కోరుకుంటానని ఎన్టీఆర్ స్పీచ్ ఇచ్చారు. ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలకు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాలో అభిమానుల తో భేటీ సమయంలో ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమెరికా పర్యటన ఆయన అనంతరం ఏప్రిల్ నెల నుండి కొరటాల శివతో చేయబోయే సినిమా షూటింగ్ ఎన్టీఆర్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.


Share

Related posts

ఇందుకేనా మోనాల్ ని ఇన్నిరోజులు షో లో ఉంచింది..? చాన్స్ దొరికింది కుమ్మేసింది

siddhu

MAA: “మా” అధ్యక్ష ఎన్నికలలో బాలయ్య సపోర్ట్ ఎవరికో తెలుసా..??

sekhar

పవన్ “హరిహర వీరమల్లు” నుండి అప్ డేట్..!!

sekhar