NewsOrbit
సినిమా

Bheemla Nayaak: న్యూ ఇయర్ రోజు “భీమ్లా నాయక్” సరికొత్త సందడి..!!

Bheemla Nayaak: ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) .. దగ్గుబాటి రానా(Daggubatti Rana)తో కలిసి నటిస్తున్న సినిమా “భీమ్లా నాయక్”(Bheemla Nayak). సాగర్ కే చంద్ర(Sagar K Chendra) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళం “అయ్యప్పన్ కోషియమ్” సినిమాకి రీమేక్ గా వస్తుంది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా రానా రిటైర్డ్ ఆర్మీ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ఫోటోలు.. వీడియోలు మరియు పాటలు సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నయి.

Pawan Kalyan and Rana Daggubati Film 'Bheemla Nayak' Likely to Be Delayed Due to RRR?

ముఖ్యంగా తమన్ అందించిన “భీమ్లా నాయక్” టైటిల్ సాంగ్ కి బీభత్సమైన ఆదరణ వస్తూ ఉంది. ఎక్కడ కాలేజీ ఫంక్షన్ లో అయినా.. పెళ్లి ఫంక్షన్లో ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పాట మారుమ్రోగుతోంది. ఇటువంటి తరుణంలో మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న క్రమంలో….”భీమ్లా నాయక్” సినిమా నుండి సరికొత్త న్యూ ఇయర్ గిఫ్ట్ గా ….”భీమ్లా నాయక్”.. టైటిల్ సాంగ్ డీజే రూపంలో.. అందించడానికి సినిమా యూనిట్ రెడీ అయ్యింది. గతంలో రిలీజైన టైటిల్ సాంగ్ కంటే మరింత జోష్ నింపే రీతిలో బాణీలు ఉన్నట్లు సినిమా యూనిట్ నుండి అందుతున్న టాక్. తమన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ “భీమ్లా నాయక్” టైటిల్ డీజే సాంగ్ ఇచ్చినట్లు సమాచారం. గ్యారెంటీ గా సినిమాకి ఈ సాంగ్ హైలైట్ గా నిలుస్తుందని ఇండస్ట్రీ టాక్.

For 'RRR,' 'Radhe Shyam,' 'Bheemla Nayak' release postponed to February | NewsBytes

ఇదిలా ఉంటే ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరిలో రిలీజ్ కావాల్సి ఉండగా RRR, రాదేశ్యం వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అప్పుడే చేయడంతో పాటు మూడు పెద్ద సినిమాలు ఒకేసారి రావడం వల్ల ఇండస్ట్రీకి నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో పవన్ కళ్యాణ్ తన సినిమాని ఫిబ్రవరి మాసానికి వాయిదా వేసుకోవడం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 25 వ తారీఖున భీమ్లానాయక్.. రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో కొత్త ఏడాది భీమ్లానాయక్ టైటిల్ కి సంబంధించి డిజె సాంగ్ వస్తున్నట్లు తాజాగా ఈ సినిమా యూనిట్ ప్రకటించడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri