23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
Entertainment News సినిమా

HBD Prabhas: ప్రభాస్ బర్తడే సందర్భంగా అభిమానులకు డబల్ సర్ప్రైజ్..!!

Share

HBD Prabhas: నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో “బిల్లా” లేటెస్ట్ టెక్నాలజీ 4K ప్రింట్ తో విడుదల చేయడం జరిగింది. మరోపక్క ప్రభాస్ మాత్రం జన్మదిన వేడుకలకు చాలా దూరంగా ఉన్నారట. గత నెలలోనే పెదనాన్న కృష్ణంరాజు మరణించడంతో కుటుంబ సభ్యులు బాధలో ఉండటంతో ప్రభాస్.. ఈ 43వ బర్తడే వేడుకలు చేసుకోవడం లేదంట. మరోపక్క ప్రభాస్ నటిస్తున్న సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ వస్తున్నాయి.

On the occassion of prabhas birthday double surprises for his fans
HBD Prabhas

ఈ క్రమంలో బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆదిపురుష్” నుండి ప్రభాస్ కి సంబంధించి మరో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో నాగశ్విన్ దర్శకత్వంలో వస్తున్న “ప్రాజెక్టు కే” నుండి కూడా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. హీరో ఆర్ నాట్ బార్న్ … దే రైస్ అనే టాగ్ లైన్ పెట్టి చాలా వెరైటీ డిజైన్ పోస్టర్ రిలీజ్ చేసి ప్రభాస్ కి హ్యాపీ బర్త్ డే తెలియజేశారు. “ఆదిపురుష్”, “ప్రాజెక్టు కే” పోస్టర్ లతో అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

On the occassion of prabhas birthday double surprises for his fans
HBD Prabhas

“ప్రాజెక్టు కే” పోస్టర్ చాలా అర్థం కానట్టుగా ఉంది. దీంతో ఏంటా అది అన్నీ డిస్కషన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభాస్ కెరియర్ లోనే “ప్రాజెక్టు కే” అన్నిటికంటే హై బడ్జెట్ మూవీ. వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం కూడా హాలీవుడ్ టెక్నాలజీతో తేరకెక్కిస్తున్నారు.


Share

Related posts

Sharwanand: శ‌ర్వానంద్ ధైర్యం ఏంటి..? ఆశ్చ‌ర్య‌పోతున్న సినీప్రియులు!

kavya N

వ‌ణ‌క్కం అన‌బోతున్న కంగనా!

Siva Prasad

ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న చిరు `గాడ్ ఫాద‌ర్‌`.. ఇదిగో స్ట్రీమింగ్ డేట్‌?!

kavya N