NewsOrbit
సినిమా

Bigg Boss Telugu OTT: బంపర్ ఆఫర్ అందుకున్న ఓటీటీ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ బిందుమాధవి.. ఏకంగా బాలయ్యతో..??

Bigg Boss Telugu OTT: తెలుగు ఓటిటి బిగ్ బాస్ విజేత బిందు మాధవి అని అందరికీ తెలుసు. గత శనివారం టైటిల్ ప్రకటించడంతో.. మొట్టమొదటిసారి తెలుగులో ఫిమేల్ కంటెస్టెంట్ ట్రోఫీ అందుకోవటం ఒక రికార్డ్. అయితే టైటిల్ అందుకున్న బిందు మాధవి కి ఇండస్ట్రీ నుండి అదిరిపోయే బంపర్ ఆఫర్ వచ్చినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. విషయంలోకి వెళితే ఏకంగా బాలయ్య మూవీలో బిందుమాధవికి నటించే అవకాశం వచ్చింది అని చెప్పుకొస్తున్నారు.

ott bigg boss winner bindhu madhavi got chance in balakrishna movie

అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలయ్య బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బిందు మాధవికి ఒక కీలక రోల్ నటించే అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికీ ఆ రోల్ గురించి డిస్కషన్ జరిగినట్లు బిందుమాధవి..కూడా ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. టైటిల్ ప్రకటించిన అతి తక్కువ రోజుల్లోనే ఈ రీతిలో ట్రోఫీ విన్నర్ కి అవకాశం రావడం ఇదే ప్రథమమని తాజా వార్త పై కొంత మంది కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం బాలయ్య బాబు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీంతో నెక్స్ట్ అనిల్ రావిపూడి సినిమా అక్టోబర్ నెల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ త్రీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ నెల 27వ తారీకు రిలీజ్ కానుంది. ఇదైనా వెంటనే బాలయ్య బాబు సినిమాపై అనిల్ రావిపూడి ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం.

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇవే..!

Saranya Koduri

Jio cinema OTT: సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తున్న జియో ఓటిటి ప్లాట్ ఫామ్.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Mamagaru April 22 2024 Episode 192: పెళ్లి ఆపడానికి గుడి కి వచ్చిన పవన్, పవన్ కి వార్నింగ్ ఇచ్చిన గంగ..

siddhu

Kumkuma Puvvu April 22 2024 Episode 2160: బంటి అంజలి చేతికి ఉంగరం తొడుగుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 22 2024 Episode 217: పెళ్లి ఆపాలని టెన్షన్ పడుతున్న అరుంధతి, నేనే పెళ్లి చేసుకుంటాను అంటున్న భాగమతి..

siddhu