ఒవియ హెలెన్ ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తరుణ్ హీరోగా వచ్చిన “ఇది నా లవ్ స్టోరీ” సినిమా లో హీరోయిన్ గా నటించింది. తెలుగులో కంటే తమిళంలోనే బాగా పాపులర్ ఒవియా హెలెన్. అందాల ఆరబోతలో సౌత్ ఇండియా కుర్రకారు ప్రేక్షకులను మతిపోగొట్టిన ఈ ముద్దుగుమ్మ తమిళ్ బిగ్ బాస్ షోలో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించింది. ఈ హీరోయిన్ ఎప్పటికప్పుడు కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ వార్తల్లో మరియు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారుతుంటది. ఇదిలా ఉండగా ఇటీవల తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు మరోసారి భారీ స్థాయిలో వైరల్ అయ్యాయి.
పూర్తి విషయంలోకి వెళ్తే సోషల్ మీడియాలో ఇటీవల లైవ్ లో అభిమానుల తో చిట్ చాట్ చేసిన ఒవియా హెలెన్ పెళ్లి మరియు సెక్స్ పై వైరల్ కామెంట్లు చేసింది. అదేమిటంటే ఓ అభిమాని మీకు జీవితంలో భర్త అవసరం ఉందా..? అసలు పెళ్లి పై మీ ఉద్దేశం ఏమిటి అని ప్రశ్న అడిగాడు. దానికి ఒవియా హెలెన్ సమాధానమిస్తూ తనకి మొగుడు అవసరం లేదని…. అసలు జీవితంలో పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. అంతేకాదు తనకు మొగుడు అనవసరమని దానికంటే హస్తప్రయోగం చేసుకోవడం చాలా సుఖంగా ఉంటుందని, అదే బెటర్ అంటూ మతిపోయే కామెంట్లు చేసింది. సమయం దొరికినప్పుడల్లా కోరికలు కలిగినప్పుడల్లా తాను అలాగే చేస్తానని సిగ్గువిడిచి చెప్పుకొచ్చింది. కానీ జీవితంలో పెళ్లి మాత్రం చేసుకోను అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఒవియా హెలెన్ చేసిన కామెంట్స్ కి నెటిజన్స్ షాక్ అవ్వగా ఆమె చేసినా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?