Parvati Nair: ఈ మధ్యకాలంలో హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను తెగ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్స్ సోషల్ మీడియా వాల్స్ చూస్తే కుర్రకారు మతి పోవాల్సిందే. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా స్నేహితులు, బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి ఎంచక్కా ట్రిప్ ప్లాన్ చేస్తూ రొమాంటిక్ ప్రదేశాలలో ఎంతో రొమాన్స్ చేస్తున్నటువంటి ఫోటోలను సైతం సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ పార్వతి నాయర్ కుర్రకారులకు హీటెక్కించే హాట్ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
పార్వతి నాయర్ ఈ హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనప్పటికీ ఈమె తమిళం, మలయాళంలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు సరదాగా తన స్నేహితులతో కలిసి మాల్దీవులకు వెళ్లారు.మాల్దీవులలో అందమైన బీచ్ లొకేషన్లను చూస్తూ ఎంతో ఎంజాయ్ చేసిన ఈ హీరోయిన్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు.
పార్వతి నాయర్, మాల్దీవ్స్ ట్రిప్:
మాల్దీవ్స్ టూర్ కి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ అతను చేసిన పనికి సర్ప్రైస్ అయ్యానంటూ కామెంట్ పెట్టింది. ఈ వీడియోలో పార్వతి ఫిట్ నెస్ ట్రైనర్ మైకేల్ అజయ్ ఉన్నఫలంగా ఆమెను పైకి ఎక్కుతూ క్లీన్ షో చూపించారు. ఉన్నఫలంగా అతను చేసిన పనికి నేను ఎంతో షాకయ్యాను అంటూ ఆమె తెలియజేశారు. ఈ క్రమంలోనే అజయ్ ఈ వీడియోను షేర్ చేస్తూ ఆ ప్రదేశంలో ఆమెను ఆశ్చర్యపరిచా అంటూ ట్యాగ్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి తెగ చక్కెర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అదే స్థాయిలో హాట్ కామెంట్స్ చేస్తున్నారు.