25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Pathaan: బాహుబలి 2 రికార్డులు బ్రేక్ చేశామని “పఠాన్” టీం కామెంట్లపై.. బాహుబలి నిర్మాత అదిరిపోయే కౌంటర్..!!

Share

Pathaan: 2018వ సంవత్సరంలో “బాహుబలి 2” అనేక రికార్డులు బ్రేక్ చేయడం తెలిసిందే. ఇండియాలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా… చరిత్ర సృష్టించింది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు అనీ ఇండస్ట్రీలలో రికార్డులు బ్రేక్ చేసింది. దీంతో ఇండియాలో నాన్ బాహుబలి హవా నడిచింది. ఏ సినిమా కూడా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా బాహుబలి రికార్డులు ఓవరాల్ కలెక్షన్ ల పరంగా బ్రేక్ చేయలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు బ్రేక్ చేయాలని చూసినా అది కుదరలేదు.

Pathan team tweeted Baahubali 2 records broken

అయితే ఇటీవల ఇండస్ట్రీల పరంగా తమిళంలో బాహుబలి రికార్డులు కమలహాసన్ నటించిన విక్రమ్ బ్రేక్ చేయడం జరిగింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా షారుక్ ఖాన్ నటించిన పఠాన్.. బ్రేక్ చేసింది. ఈ విషయాన్ని సినిమాకి ఇటీవల సోషల్ మీడియాలో తెలియజేయడం జరిగింది. హిందీలో బాహుబలి రికార్డులు తాము బ్రేక్ చేసినట్లు చాలా గొప్పగా చెప్పుకున్నారు. “బాహుబలి 2” హిందీ వర్షన్ రికార్డులు “పఠాన్” బ్రేక్ చేయటంపై బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ స్పందించారు. ఈ సందర్భంగా హీరో షారుఖ్ ఖాన్, డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్, నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ ను… అభినందించడం జరిగింది.

Pathan team tweeted Baahubali 2 records broken

ఇదే సమయంలో రికార్డులు బద్దలవ్వడానికే ఉంటాయని అన్నారు. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ బ్రేక్ చేయడం చాలా ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. దీంతో ఇది భారతీయ చలన చిత్ర రంగం యొక్క విజయమని యశ్ రాజ్ రిప్లై ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా పఠాన్.. వెయ్యి కోట్లకు పైగానే వస్తువులు సాధించటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో ఏ సినిమా విడుదల అవ్వని రీతిలో..పఠాన్ విడుదలయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో షారుక్ హవా నడుస్తోంది. ఈ సినిమాలో షారుక్ తో పాటు దీపికా పదుకొనే జాన్ అబ్రహం మరి కొంతమందికేలక నటీనటులు నటించడం జరిగింది. చాలా కాలం తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బ్లాక్ బస్టర్ పడటంతో..పఠాన్ విజయాన్ని హిందీ నటీనటులు ఎంతో ఆస్వాదిస్తూ ఉన్నారు.


Share

Related posts

Koratala: మెగా ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న కొరటాల..!!

sekhar

అల్లుళ్లు బాగా నవ్వించారు

Siva Prasad

Thaman: ఇండస్ట్రీలో మరో బిగ్గెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ సొంతం చేసుకున్న తమన్..??

sekhar