Pavitra Lokesh: గత కొద్ది రోజుల నుండి నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) లకి సంబంధించి వార్తలు మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. విడాకులు ఇవ్వకుండానే నరేష్.. పవిత్ర లోకేష్ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారని.. నరేష్ మూడో భార్య రమ్య(Ramya) ఆరోపించడం జరిగింది. అంత మాత్రమే కాదు నిన్న మైసూర్ లో(Mysore) ఓ హోటల్ గదిలో నరేష్, పవిత్ర లోకేష్ ఉండగా… భార్య రమ్య చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించడం తెలిసిందే. ఆదివారం ఈ చెప్పు దాడి ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు.. మీడియాలో ప్రముఖంగా ప్రసారం అయ్యాయి.
పరిస్థితి ఇలా ఉంటే.. పవిత్ర లోకేష్.. తాజాగా పోలీసులను ఆశ్రయించారు. తన పరువు ప్రతిష్టలను మంగం కలిగించే రీతిలో కొన్ని మీడియా ఛానల్స్ కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఫిర్యాదు చేశారు. పనిగట్టుకుని కొన్ని మీడియా ఛానల్స్ ప్రతినిధులు.. తనని వెంబడిస్తున్నారంటూ మైసూర్ వివి పురం పోలీస్ స్టేషన్ లో పవిత్ర లోకేష్ ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ స్టార్ట్ చేశారు. అంతకుముందు పవిత్ర లోకేష్ నరేష్ మూడో భార్యపై సీరియస్ కావడం జరిగింది.
తనని కావాలని బ్యాడ్ చేయాలని కర్ణాటకలో.. నరేష్ భార్య రమ్య మీడియా సమావేశం పెట్టి ఇష్టానుసారమైన వ్యాఖ్యలు చేయడం జరిగిందని తెలిపారు. నరేష్ తనకి ఆత్మీయుడు లాంటివాడని మా ఇద్దరి మధ్య స్నేహం తప్ప వేరేది లేదని పవిత్ర లోకేష్ చెప్పుకొచ్చారు. అయితే నేడు తనని మీడియా ప్రతినిధులు వెంబడిస్తున్నారని పవిత్ర లోకేష్ పోలీస్ కంప్లైంట్ పెట్టడం.. సంచలనంగా మారింది.
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…