Categories: సినిమా

Pavitra: ఆ సీనియర్ నటి హైదరాబాద్ సైబర్ పోలీసులను ఆశ్రయించింది.. కారణం ఇదే!

Share

Pavitra: తెలుగు సీనియర్ నటి పవిత్ర లోకేష్ పరిచయం అక్కర్లేదు. పాత్ర ఏదన్నా తన హావభావాలతోనే ఆమె నటిస్తుంది. దాంతో ప్రస్తుతం ఆమెకి ఇక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి. దాంతో బిజీ నటిగా మారింది. అయితే గత కొన్ని నెలలుగా ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా రూమర్స్ వినిపిస్తున్నాయి. సీనియర్ నటుడు నరేష్ తో సహజీవనం చేస్తోందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నరేష్ – పవిత్ర ఇద్దరూ కలిసి ఈమధ్య బయటకి వెళ్లడం.. ఇటీవల మహాబలేశ్వర్ లో ఒక స్వామిజీని దర్శించుకోవడం వంటివి ఈ వార్తలకు ఒకింత బలం చేకూర్చింది.

Pavitra: సైబర్ పోలీసులకు ఫిర్యాదు?

ఈ విషయమై తాజాగా పవిత్రా లోకేష్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పేరుతో కొందరు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ను క్రియేట్ చేసి, ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని, అలాగే కొన్ని రకాల మీడియా సంస్థలు పనిగట్టుకొని తనపైన ఇలాంటి పనికిమాలిన సమాచారాన్ని పదేపదే వేస్తున్నాయని కేసు ఫైల్ చేసింది. తనకు ఇబ్బంది కలిగించేలా.. ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలను రాసేవారి పట్ల తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె పోలీసులకు తెలిపింది. పవిత్ర ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం:

బేసిగ్గా సినీ బ్యాగ్రౌండ్ ఉన్న పవిత్ర.. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి, మెప్పించింది. దాంతో ఈమె బిజీ నటిగా మారింది. ఈమె చేసిన నటనకి గాను ఎన్నో అవార్డులు వచ్చాయి. 2007లో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సుచేంద్ర ప్రసాద్ ను వివాహం చేసుకుంది. ఆయనకది రెండో వివాహం. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే సుచేంద్ర ప్రసాద్ తో మనస్పర్థల కారణంగా పవిత్ర కొన్నాళ్లుగా తనకి దూరంగా ఉంటోందని టాక్.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

2 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

24 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago