సినిమా

Bhagat Singh Bhavadiyudu: “భగత్ సింగ్ భవదీయుడు” లో పవన్ క్యారెక్టర్..లీక్ చేసేసిన హరీష్ శంకర్…!!

Share

Bhagat Singh Bhavadiyudu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆప్ కమింగ్ ప్రాజెక్టులలో ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్నది హరీష్ ప్రాజెక్ట్. ఫుల్ డిజాస్టర్ లో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ కి “గబ్బర్ సింగ్” వంటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందించి, తాను పవన్ అభిమాని అని సగర్వంగా చెప్పి అప్పటినుండి ఫ్యాన్స్ కి మరింత చేరువయ్యాడు హరీష్. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో రెండో సినిమా “భగత్ సింగ్ భవదీయుడు” అనే టైటిల్ తో ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ సినిమాకి సంబంధించి పోస్టర్ పవన్ బర్త్ డే నాడు రిలీజ్ చేయడం జరిగింది. పోస్టర్ ఫాన్స్ ని బాగా ఆకట్టుక్కొవడం జరిగింది.

Naatu Naatu' scared me: Chiranjeevi

అయితే సినిమాలో పవన్ ఎటువంటి క్యారెక్టర్ చేస్తారు అనేదాని గురించి అభిమానులలో రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో డైరెక్టర్ హరీష్ పవన్ సినిమాలో ఏ క్యారెక్టర్ చేస్తున్నాడు అన్నది లిక్ చేసేసాడు. విషయంలోకి వెళితే ఆచార్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో హరీష్ చిరంజీవి చరణ్ కొరటాల ని ఇంటర్వ్యూ చేయడం తెలిసిందే. అయితే ఇంటర్వ్యూ లో భాగంగా చిరంజీవి .. హరీష్ మొన్న నాకు చెప్పిన డైలాగ్ ఇంకోసారి చెప్పు అని ఇంటర్వ్యూ మధ్యలో అడిగారు. అది పవన్ నటించిన “భగత్ సింగ్ భవదీయుడు” లోది సార్ అని స్పష్టం చేశారు. ఆ తర్వాత విలన్ దగ్గరికి స్టూడెంట్ లతోపాటు ముందుగా పవన్ వస్తారు. అయితే విల్లన్ సుడెంట్స్ ని ఉద్దేశించి  వీళ్లందరినీ చూసి వీడు రెచ్చిపోతున్నాడు. వాళ్లే వీడు ధైర్యం అని.. అంటాడు. కానీ వీలన్ పక్కన ఉండే మరో వ్యక్తి కాదు సార్ ఆ లక్షలాది మంది యువతకు ముందు ఇతడు ఉన్నాడు అనేది వాళ్ళ ధైర్యం.. అంటూ హరీష్ తెలియజేశాడు.

Crucial Update on Pawan Kalyan s Bhavadeeyudu Bhagat Singh

దీంతో సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్ర పోషిస్తున్నాడని.. ఇన్ డైరెక్ట్ గా హరీష్ లీక్ చేశాడు. సినిమా ప్రారంభంలోనే హరీష్ మూవీ లో పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్ర చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆచార్య ప్రమోషన్లో వెనకాల స్టూడెంట్స్ ముందు పవన్ అని హరీష్ డైలాగ్ చెప్పటంతో.. ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు “భగత్ సింగ్ భవదీయుడు”లో పవన్ లెక్చలర్ రోల్ చేస్తున్నారని. “గబ్బర్ సింగ్” బ్లాక్ బస్టర్ కావడంతో “భగత్ సింగ్ భవదీయుడు” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Share

Related posts

ప్రభాస్ ఆ ఒక్క విషయంలో ఎందుకు అంతగా వెనక్కి తగ్గుతున్నాడు ..!

GRK

Adipurush: సీత పాత్ర కోసం కష్టాలు పడుతున్న కృతిసనన్..

bharani jella

ఒకేఒక్క కామెంట్ చేసిన టాప్ హీరోయిన్ .. పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు ??

GRK