డ్రగ్స్ కేసు లో మహేష్ భార్య నమ్రతా ని డిఫెండ్ చేస్తున్న పవన్ భక్తుడు…!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంది హీరోలు నిర్మాతలు వీరాభిమానులుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరందరి లో కంటే ఎక్కువగా వైరల్ అయ్యింది పవన్ అభిమానులకు గుర్తుండిపోయేలా వ్యవహరించింది మాత్రం పరమేశ్వర ఆర్ట్స్ అధినేత నిర్మాత బండ్ల గణేష్. చాలామంది పవన్ ఫ్యాన్స్ మరియు టాలీవుడ్ ఇండస్ట్రీ మీడియా వర్గాలు పవన్ భక్తుడు బండ్లగణేష్ అని సంబోధిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇటీవల డ్రగ్స్ కేసు విషయంలో సూపర్ స్టార్ మహేష్ భార్య పేరు రావడం తెలిసిందే.

namrata shirodkar drug case: ಡ್ರಗ್ ಪ್ರಕರಣದಲ್ಲಿ ನಮ್ರತಾ ಹೆಸರು: ಮಹೇಶ್ ಬಾಬು  ಪತ್ನಿ ಬಗ್ಗೆ ಅಚ್ಚರಿಯ ಹೇಳಿಕೆ ನೀಡಿದ ನಿರ್ಮಾಪಕ! - namrata shirodkar in drug  scandal bandla ganesh tweets about ...అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని ఆమె టీం చెబుతున్న మరో పక్క సోషల్ మీడియాలో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో ఆమెపై కథనాలు వరుసగా వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ వ్యవహారం పై బండ్ల గణేష్ స్పందించారు. నాకు ఆమె 15 సంవత్సరాల నుండి తెలుసు. ఆమె చాలా మంది మహిళలకు ఒక ఆదర్శం అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.

 

అదే విధంగా మంచి భార్య, మంచి తల్లి అని చెప్పగలను, ఆమె అంటే నాకు ఎనలేని గౌరవం అని బండ్ల గణేష్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. బండ్ల గణేష్ మాత్రమే కాక ఇండస్ట్రీలో ఉన్న సినిమా తారలు అదే విధంగా అభిమానులు నమ్రతా శిరోద్కర్ కి భారీ స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఖండిస్తున్నారు.