NewsOrbit
Entertainment News సినిమా

GodFather: పవన్ నీ డిస్టర్బ్ చేయవద్దు చిరంజీవి కీలక ఆదేశాలు..?

GodFather: మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా “గాడ్ ఫాదర్” అక్టోబర్ 5వ తారీఖు విడుదల కానున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి పొలిటికల్ లీడర్ గా కనిపిస్తున్నారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ గెస్ట్ రోల్ చేశారు. మలయాళం “లూసిఫర్” సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా లో సునీల్, నయనతార ఇంకా ప్రకాష్ రాజ్ వంటి వాళ్ళు కూడా నటించడం జరిగింది. ఇప్పటికే “గాడ్ ఫాదర్” కి సంబంధించి విడుదలైన వీడియో మరియు “తార్ మర్ టక్కర్ మార్”.. సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్ అవుతుందని చిరంజీవి ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

Pawan Do not disturb Chiranjeevi key instructions
GodFather

పరిస్థితి ఇలా ఉంటే “గాడ్ ఫాదర్” ప్రీ రిలీజ్ వేడుకకి.. పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ రావటం తెలిసిందే. అయితే ఈ విషయంలో చిరంజీవి “గాడ్ ఫాదర్” సినిమా యూనిట్ కి కీలక సూచనలు ఇచ్చినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ వార్త వినిపిస్తోంది. విషయంలోకి వెళ్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటనలో ఉన్నారు. దసరా పూర్తయిన తర్వాత ఇండియాకి చేరుకొనున్నారు. ఈ పరిణామంతో పని నిమిత్తం అమెరికాలో ఉన్న పవన్ కళ్యాణ్ ని డిస్టర్బ్ చేయొద్దని మెగాస్టార్ “గాడ్ ఫాదర్” నిర్మాతలకు తెలియజేశారట. దీంతో నిర్మాతలు కూడా చిరంజీవి చెప్పినట్టు పవన్ నీ డిస్టర్బ్ చేయకుండా.. వేడుకకు ఆహ్వానించే నిర్ణయాన్ని విరమించుకున్నట్లు సమాచారం.

Pawan Do not disturb Chiranjeevi key instructions
GodFather

ఈ వార్త సోషల్ మీడియాలో తాజాగా రావటంతో మెగా అభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు. మరోపక్క చిరంజీవి సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలకు.. పవన్ వచ్చినప్పుడల్లా ఆ సినిమా హిట్ అయ్యేది. గతంలో సైరా, స్టాలిన్.. ఇంకా పలు సినిమాలు ఈ రీతిగానే విజయం సాధించాయి. “ఆచార్య” తో అట్టర్ ప్లాప్ లో ఉన్న చిరంజీవికి “గాడ్ ఫాదర్”.. హిట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్న సమయంలో పవన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాడని న్యూస్ రావడం అభిమానులలో నిరుత్సాహం కలిగిస్తుంది.

Related posts

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇవే..!

Saranya Koduri

Jio cinema OTT: సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తున్న జియో ఓటిటి ప్లాట్ ఫామ్.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri