NewsOrbit
Entertainment News సినిమా

Pawan Sujeeth: కొత్త సినిమా అధికారిక ప్రకటనతో అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన పవన్..!!

Pawan Sujeeth: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ గత చిత్రాలకు భిన్నమైన పాత్రలో కనిపిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల కానుంది. “హరిహర వీరమల్లు” తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో “భగత్ సింగ్ భవదీయుడు” సినిమా చేయనున్నట్లు మొన్నటిదాకా ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

Pawan gave a sudden surprise to the fans with the official announcement of the new movie
Pawan Sujeeth

ఇదిలా ఉంటే ఇప్పుడు సడన్ గా అభిమానులకు ఊహించని రీతిలో పవన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. మేటర్ లోకి వెళ్తే డివివి దానయ్య నిర్మాతగా… సాహో, రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో పవన్ హీరోగా సినిమా వస్తున్నట్లు పోస్టర్ తో కూడిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. డీవివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా తేరకక్కనుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. అస్తమిస్తున్న సూర్యుడిలో పవన్ బ్యాగ్రౌండ్ లుక్.. షాడో లో గన్ కనిపించడం పోస్టర్ లో హైలెట్ అయింది.

Pawan gave a sudden surprise to the fans with the official announcement of the new movie
Pawan Sujeeth

ప్రస్తుతం “హరిహర వీరమల్లు” సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా అయిన వెంటనే సుజిత్ సినిమా ప్రారంభించడానికి పవన్ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అనంతరం హరీష్ ప్రాజెక్టు పట్టాలెక్కనుందట. ఇక ఇదే సమయంలో 2024 ఎన్నికలకు పవన్ రెడీ అవుతున్నాడు. ఒకపక్క పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూనే మరోపక్క సినిమాలు కూడా చేస్తూ ఉన్నారు. రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ కెరియర్ కొనసాగిస్తున్నారు. అయితే చాలా కాలం తర్వాత పవన్ కొత్త సినిమా అధికారిక ప్రకటన రావడంతో అభిమానులు ఫుల్ సంతోషంగా ఉన్నారు

Related posts

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu