NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: హరీష్ శంకర్ సినిమా గురించి పవన్ అభిమానులకు గుడ్ న్యూస్..!!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కెరీర్ లో “గబ్బర్ సింగ్” చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా వచ్చిన సమయంలో వరుస ఫ్లాపుల్లో పవన్ కళ్యాణ్ ని ఉండగా మిగతా హీరోలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టిస్తూ ఉన్నారు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ అభిమానులు మంచి ఆకలి మీద ఉన్న సమయంలో హరీష్ శంకర్ అభిమానులు పవన్ నుండి ఎటువంటి ఎలిమెంట్స్ ఆశిస్తున్నారో దాన్ని ఆధారం చేసుకుని.. హిందీలో “దబాంగ్” స్క్రిప్ట్ తెలుగు ప్రేక్షకులకు నచ్చే రీతిలో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు క్రియేట్ చేసింది.

PSPK 28 first look poster out: Pawan Kalyan teams up with Harish Shankar  for new film - Movies News

పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం రెండోసారి హరీష్ కాంబినేషన్లో పవన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఒకటి లెక్చరర్ పాత్ర అని మరొకటి.. సమాజంలో పేరుగాంచిన క్యారెక్టర్ అని టాక్. అంతేకాకుండా ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గెటప్ లో పవన్ కళ్యాణ్ కనిపించనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 2వ తారీఖు వరకు గెటప్ బయటకు రాకుండా ప్రస్తుతం పవన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం జరిగిందట.

Read More: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ “ఇడియట్” సినిమా చేయకపోవటానికి కారణం అదేనట..??

ఇదిలా ఉంటే ఆగస్టు నుండి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి హరీష్ శంకర్ మొత్తం ముహూర్తం ఫిక్స్ చేశారు అని ఫిలిం వర్గాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సినిమాకి సంబంధించిన నటీనటుల విషయంలో అంతా సెలక్ట్ అయినట్లు .. షెడ్యూలు కూడా ప్రిపేర్ అయినట్లు టాక్. ఆగస్టు నుండి ఏకధాటిగా సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి ఈ సంవత్సరం చివరి లోపు కంప్లీట్ చేయాలని హరీష్ డిసైడ్ అయ్యారట. 

Related posts

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N