NewsOrbit
Entertainment News సినిమా

Unstoppable 2: “అన్ స్టాపబుల్” స్టేజి పైకి పవన్ కళ్యాణ్ తో పాటు ఇద్దరు టాప్ డైరెక్టర్ లు..!!

Unstoppable 2: ఆహా ఓటిటిలో “అన్ స్టాపబుల్” టాకీషో ఎంటర్టైన్మెంట్ రంగంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను ఎంతగానో అలరించి ఒక్కసారిగా దేశంలోనే అన్ని టాకీ షోలలో టాప్ లో నిలిచింది. ముఖ్యంగా హోస్ట్ బాలకృష్ణ… షో సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషించారు. అప్పటివరకు నటుడిగా మాత్రమే ఉన్న బాలయ్య ఒక్కసారిగా హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తనలో ఉన్న మరో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అద్భుత రీతిలో ఆవిష్కరించి షోకి వచ్చే అతిధులను… కూడా నవ్విస్తూ.. కాంట్రవర్సీ ప్రశ్నలకి కూడా కామెడీ యాంగిల్ లో జవాబులు వచ్చేలా షోనీ అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారు.

Pawan Kalyan and two top directors coming to Unstoppable stage
Pawan Kalyan

కాగా ఇప్పుడు మొదటి సీజన్ కంటే రెండో సీజన్ మరింత ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంది. చాలామంది బిగ్ సెలబ్రిటీలతోపాటు రాజకీయ నాయకులు కూడా రావడం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ ఎపిసోడ్ కోసం “అన్ స్టాపబుల్” అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 30వ తారీకు స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ రానుంది. అయితే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ఈనెల 27వ తారీకు జరగనుంది అంట.

Pawan Kalyan and two top directors coming to Unstoppable stage
Krish

కాగా పవన్ కళ్యాణ్ తో పాటు టాప్ దర్శకులు త్రివిక్రమ్ మరియు క్రిష్ కూడా వేదిక పంచుకోనున్నారట. ప్రస్తుతం పవన్ నటిస్తున్న “హరిహర వీరమల్లు” కి క్రిష్ దర్శకుడు. అంతకుముందు బాలకృష్ణతో “గౌతమీపుత్ర శాతకర్ణ” …క్రిష్ తెరకెక్కించారు. దీంతో షోలో మరింత ఎంటర్టైన్మెంట్.. స్పేస్ ఉండేలా అందరికీ కంఫర్టబుల్ గా ఈ రీతిలో.. షో నిర్వాహకులు ప్లాన్ చేయడం జరిగిందంట. సంక్రాంతి పండుగ నాడు పవన్ కళ్యాణ్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయాలనీ ప్లాన్ చేసినట్లు టాక్. అంతేకాదు ఈ ఎపిసోడ్ ప్రోమో జనవరి ఫస్ట్ నాడు రిలీజ్ చేయనున్నాట్లు సమాచారం.

Related posts

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu