సినిమా

Pawan Kalyan: ఈ న్యూస్ తెలిస్తే పవన్ కల్యాణ్ వీరాభిమానులకి టెన్షన్ తో చెమటలు పట్టడం ఖాయం !

Share

Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం రానా తో పవన్ కళ్యాణ్ స్క్రీన్ షేర్ చేసుకొని “బీమ్లా నాయక్” అనే సినిమా చేయడం తెలిసిందే. మలయాళం సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా కి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాని తెలుగులో సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా “బీమ్లా నాయక్” విడుదల చేయాలని భావించగా… అజయ్ సినిమా లో భారీ బడ్జెట్ సినిమాలు విడుదల అవుతుండటంతో.. సినిమా వాయిదా వేసుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కేసులు పెరగటంతో.. కొత్త సినిమాలు కూడా సంక్రాంతి పండుగకు విడుదల కాలేదు.

Pawan Kalyan And Rana Daggubati's 'Bheemla Nayak' Theatrical Run Time Revealed! - Sacnilk

ఇటువంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 27వ తారీకు “బీమ్లా నాయక్” రిలీజ్ చేయటానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి వార్త ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే సినిమా మొత్తం ప్రారంభంలో మొదటి పావుతక్కువ గంటల నిడివితో.. రిలీజ్ చేయాలని భావించగా ఇప్పుడు సమయం దాదాపు 30 నిమిషాల పాటు సినిమా లో సీన్లు కట్ చేసి నట్లు దీంతో రెండు పావు గంటల నిడివి.. ట్రిమ్ చేయడం జరిగిందట.

Bheemla Nayak: Thaman S spills the beans after watching Pawan Kalyan starrer with director Trivikram | PINKVILLA

దీంతో మొత్తం రెండు గంటల 15 నిమిషాల సినిమా మాత్రమే విడుదల చేయనున్నట్లు టాక్. మామూలుగా అయితే రెండు గంటల 45 నిమిషాల పాటు సినిమా నిడివి సంక్రాంతి పండుగ సమయంలో రిలీజ్ చేసిన టైములో చెప్పక ఇప్పుడు 30 నిమిషాలు తగ్గించడంతో.. నిజంగా ఇది పవన్ కళ్యాణ్ వీరాభిమాని వాళ్లకు టెన్షన్తో పాటు చెమటలు పట్టించే వార్త అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా ఆ 30 నిమిషాలు కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన సన్నివేశాలు అని ఇండస్ట్రీ నుండి టాక్ వినపడుతూ ఉండటంతో…”బీమ్లా నాయక్” కి దెబ్బ మీద దెబ్బ గట్టిగా పడుతుందని.. బయట జనాలు వార్తపై రియాక్ట్ అవుతున్నారు. శివరాత్రి పండుగ సందర్భంగా కచ్చితంగా రిలీజ్ చేయాలని మరోపక్క మేకర్స్ ఫుల్ బిజీగా ఉన్నారు.


Share

Related posts

ఆహా కోసం అల్లు అర్జున్ తో యాడ్ ఫిలిం చేసిన రొమాంటికి హీరోయిన్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన త్రివిక్రమ్..?

GRK

Intinti Gruhalakshmi: నందునీ ఆ ఫోటోలతో టార్చర్ పెడుతున్న ఫ్రెండ్స్.. భార్యతో ఎలా ఉండాలో అమ్మను చూసి నేర్చుకున్న ప్రేమ్..! 

bharani jella

Ram Charantej: టీనేజ్ కుర్రాడిగా కొత్త లుక్ లో రామ్ చరణ్ తేజ్..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar