NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan: బ్రేక్ ఈవెన్‌ను టచ్ చేస్తున్న భీమ్లా నాయక్.

Pawan kalyan: బ్రేక్ ఈవెన్‌ను టచ్ చేస్తున్న భీమ్లా నాయక్. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్‌తో దూసుకుపోతోంది. ఒక్క ఏపీలో తప్ప మిగిలిన అన్నీ ప్రదేశాలలో భీమ్లా నాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబడుతూ దూసుకుపోతోంది. పవన్ మేనియా ఏ రేంజ్‌లో ఉంటుందో మరోసారి భీమ్లా నాయక్ నిరూపించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి నటించిన భీమ్లా నాయక్ ఇండియా బాక్సాఫీస్ వద్ద, మరీ ముఖ్యంగా యుఎస్ఎలో తిరుగులేని సక్సెస్ సాధించిందని రిపోట్స్ చెబుతున్నాయి. తాజా సమాచారం మేరకు ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా మూవీగా నిలిచింది. ఇప్పటి వరకు ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ 1.75 మిలియన్ డాలర్లు వసూళ్ళు చేయడం విశేషం. ఇక ఈ ఆదివారం వరకు 2 మిలియన్ డాలర్ల మార్కును చేరుకోనుంది. అంతేకాదు కేవలం 2 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ను చేరుకోవడం మరో గొప్ప విశేషం.

pawan-kalyan-break even touch for bheemla nayak
pawan kalyan break even touch for bheemla nayak

తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ఔట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించడం స్క్రీన్ మీద ఆయన పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించడం ఈ సక్సెస్‌కు ప్రధాన కారణమయింది. సినీ ప్రేమికులు, మరీ ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులు ఇలా రిలీజ్ అయిన చోట్ల బ్రేక్ ఈవెన్‌ను టచ్ చేస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో నిత్యా మీనన్ సుగుణ అద్భుతమైన పాత్రలో కనిపించి అలరించింది. ఇక సంయుక్త మీనన్ తన పాత్రల్లో చక్కగా నటించారు. దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వం మేకింగ్ సినిమా ఇంతటి సక్సెస్ అవడానికి కారణం అని చెప్పుకుంటున్నారు.

Pawan kalyan: నెక్స్ట్ వచ్చేది హరిహర వీరమల్లు సినిమానే.

మలయాళంలో వచ్చిన మాస్ మల్టీస్టారర్ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాను తెలుగులో సర్‌ప్రైజ్ అయ్యేలా మార్పులు చేర్పులు చేసి త్రివిక్రమ్ అందించిన స్క్రిప్ట్ ప్రధాన బలంగా నిలిచింది. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సినిమా సక్సెస్‌లో మరో ప్రధాన పాత్ర పోషించింది. ఇక ఈ మల్టీ స్టారర్ మూవీని అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌ మెంట్స్ బ్యానర్‌పై యువ నిర్మాత నాగ వంశీ నిర్మించారు. రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ బాలీవుడ్ సినిమా పింక్ రీమేక్‌గా రూపొందిన వకీల్ సాబ్‌తో..మలయాళ రీమేక్ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ భీమ్లా నాయక్ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేది హరిహర వీరమల్లు సినిమానే.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu