NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ..!!

Pavan Kalyans Hari Hara Veramallu

Pawan Kalyan : శివరాత్రి సందర్భంగా నిన్న పవన్ కళ్యాణ్ కొత్త సినిమా క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా టైటిల్ “హరిహర వీరమల్లు” అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ అదరగొట్టడంతో పాటు అప్పట్లో “ఖుషి” సినిమాని గుర్తుచేసే విధంగా పవన్ కళ్యాణ్ పోరాట సన్నివేశాలు ఉండటంతో ఫాన్స్ “హరిహర వీరమల్లు” చిన్నపాటి వీడియో కి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. మొట్ట మొదటి సారి పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో చాలా వైవిధ్యమైన స్క్రిప్ట్ పిరియాడిక్ సినిమా చేస్తున్న తరుణంలో..టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా అని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan Carrier the biggest budget movie..!!
Pawan Kalyan Carrier the biggest budget movie

ఏకంగా ఈ సినిమా కోసం నిర్మాత ఏఎం రత్నం 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ..సినిమాలో పోరాట సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ క్రిష్ …హాలీవుడ్ నుండి ఫైట్స్ టెక్నీషియన్లను…కంపోజర్ లను తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఉత్తర భారతదేశంలో కుస్తీ ఆటగాళ్లను తీసుకురావటం మనం చూశాం. వీళ్ళతో జరిగే పోరాట సన్నివేశం సినిమాకే హైలెట్ అన్నట్లు ..టాక్. సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగ పాత్రలో నటించడమే కాక హీరోయిన్ కూడా దొంగ అన్నట్టు వార్తలు వస్తున్నాయి. కోహినూర్ వజ్రం కోసం సినిమా స్టోరీ ఉంటుంది అని…మొగలుల సామ్రాజ్య కాలం నాటి సినిమా వాతావరణం కనబడేలా సెట్టింగ్స్ ఉంటాయని భారీ స్థాయిలో .. ప్రొడ్యూసర్ ఏఎం రత్నం పవన్ కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నట్లు సరికొత్త టాక్ వినబడుతోంది.  బడ్జెట్ లో ఎక్కువ భాగం సినిమా ఫైట్ ల కోసమే ప్రొడ్యూసర్ ఖర్చు చేయనున్నట్లు ఫిలిం నగర్ టాక్.

 

 

 

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri