NewsOrbit
Entertainment News సినిమా

ఒక్క షెడ్యూల్ లో కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్..??

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూ మరోపక్క రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో గెలవాలని పవన్ కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే ఏపీలో ప్రజా సమస్యల విషయంలో పవన్ కీలక నిర్ణయలు తీసుకుంటూ వైసీపీ ప్రభుత్వం పై తనదైన శైలిలో సంచలన డైలాగులు వేస్తున్నారు. మరోపక్క సినిమా హీరోగా వీలైనని సినిమాలు ఒప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇది ఇలా ఉంటే డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఎప్పటినుండో “హరి హర వీరమల్లు” అనే సినిమా చేస్తున్నరు.

Pawan Kalyan complete hari hara veeramallu movie in one schduled

పవన్ కళ్యాణ్ బీజేపీ నుండి దూరం అవుతున్నట్లే(నా)..! ఈ ప్రసంగంలో భావం అలానే ఉందిగా..!?

మహమ్మారి కరోనా కారణంగా షూటింగ్ కి సంబంధించి ప్రారంభంలో చాలా బ్రేకులు పడ్డాయి. అయితే ఇప్పుడు పవన్ పొలిటికల్ కార్యక్రమాల కారణంగా ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యమవుతున్నట్లు ఎప్పటినుండో టాక్ నడుస్తుంది. ఇటువంటి తరుణంలో ఈ సినిమా షూటింగ్ ఒకే షెడ్యూల్ లో కంప్లీట్ చేయడానికి పవని ఇప్పుడు డిసైడ్ అయినట్లు అందుకోసం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Pawan Kalyan complete hari hara veeramallu movie in one schduled

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లు మిగతా బ్యాలెన్స్ షూటింగ్ మొత్తాన్ని సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేయడానికి పవన్ డిసైడ్ అయ్యారంట. అయితే ఈ షెడ్యూల్ లో ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ పై ఉన్న షాట్స్ తీసేసి ఆ తర్వాత కాంబినేషన్ షాట్స్ లింక్ చేయటానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు టాక్. ఈ సినిమాలో పవన్ డిఫరెంట్ పాత్రలలో కనిపిస్తున్నారు. మొగలుల సామ్రాజ్యం కాలంనాటి రియల్ స్టోరీ తో.. “హరిహర వీరమల్లు” తెరకెక్కనుంది.

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri