NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan: మా పవన్ కళ్యాణ్‌పై ఇన్ని రూమర్సా..ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

Pawan kalyan: మా పవన్ కళ్యాణ్‌పై ఇన్ని రూమర్సా..అంటూ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారట. దీనికి బలమైన కారణాలే ఉన్నాయి. ప్రస్తుతం పవర్ స్టార్ వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ మూవీతో భారీ హిట్ అందుకున్న పవన్ ఆ వెంటనే నాలుగు చిత్రాలను అనౌన్స్ చేశారు. ఆ నాలుగు జెట్ స్పీడ్‌లో పూర్తి చేయాలని దర్శక, నిర్మాతలకు సూచించారు. ఆ ఊపుతోనే షూటింగ్స్ కూడా మొదలుపెట్టారు. అయితే పవన్ ఊపుకి, దూకుడుకి కరోనా గట్టిగా బ్రేక్ వేసింది. ఆయనకి పాజిటివ్ రావడంతో హరిహర వీరమల్లు, భీమ్లా నాయక్ సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే ఆగిపోయాయి.

pawan-kalyan fans are firing regarding rumours
pawan kalyan fans are firing regarding rumours

కరోనా నుంచి కోలుకున్న పవన్ కళ్యాణ్, సెకండ్ వేవ్ పరిస్థితులు చక్కడగానే ముందు భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని సెట్‌లో అడుగుపెట్టారు. అంతే స్పీడ్‌తో దాదాపు ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఒకవైపు వరుస అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసి భారీ అంచనాలను పెంచారు. జనవరి 12న రిలీజ్ అని కూడా భీమ్లా నాయక్ సినిమా విడుదల తేదీని లాక్ చేశారు. ఇక్కడి దాకా అంతా సవ్యంగానే జరిగింది. ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించి భీమ్లా నాయక్ సినిమాను బరి నుంచి తప్పించారో అప్పటి నుంచి రక రకాల రూమర్స్ వస్తున్నాయి.

Pawan kalyan: కానీ, సొషల్ మీడియాలో దీనికి భిన్నంగా వార్తలు వస్తున్నాయి.

ఫిబ్రవరి 25న రిలీజ్ కావాల్సిన సినిమా మరోసారి పోస్ట్ పోన్ అవుతుందంటూ వార్తలు మొదలయ్యాయి. అంతేకాదు ఇటీవల పవన్ కళ్యాణ్ ఆయన సినిమాలు చేస్తున్న నిర్మాతలకు ఇప్పట్లో షూటింగ్‌లో పాల్గొనలేనని చెప్పినట్టు థర్డ్ వేవ్ పరిస్థితులు అన్నీ సర్దుకున్న తర్వాతే సెట్స్‌లో అడుగుపెడతానని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరి హర వీరమల్లు షూటింగ్‌లో పవన్ ఇప్పటికే జాయిన్ అయ్యారట. శరవేగంగానూ చిత్రీకరణ సాగుతుందని సమాచారం. అలాగే మరో రెండు సినిమాలను రెండేసి నెలల్లో పూర్తి చేస్తానని..ఆ విధంగా షెడ్యూల్ ప్లాన్ చేసుకోమని నిర్మాతలతో చెప్పారట. కానీ, సొషల్ మీడియాలో దీనికి భిన్నంగా వార్తలు వస్తున్నాయి. అందుకే పవన్ అభిమానులు ఇలాంటి రూమర్స్ ఏంటీ అని రియాక్ట్ అవుతున్నారట.

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella