NewsOrbit
సినిమా

Pawan Kalyan: హీరో నాని పై పొగడ్తలు వర్షం కురిపిస్తున్న పవన్ ఫ్యాన్స్..!!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఇండస్ట్రీకి మేలు చేసే విధంగా లేవని చాలామంది తెలపటం తెలిసిందే. సినిమా టికెట్ల రేట్లు ధరలు ఒక్కసారిగా తగ్గించటం వల్ల.. లాభాలు వచ్చే పరిస్థితి ఉండదని.. థియేటర్లు కూడా రన్ చేసే అవకాశం లేదని.. చాలామంది ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల రేట్ల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాల పట్ల.. మండిపడుతున్నారు. ఇక ఇదే తరుణంలో న్యాచురల్ స్టార్ నాని(Nani).. “శ్యాంసంగ్ రాయ్”(Shyamsingroy) ఇటీవల రిలీజ్ అవ్వకముందు ఏపీ ప్రభుత్వం పై సెటైరికల్ గా స్పందించడం తెలిసిందే. సినిమా టికెట్ల రేట్ల కంటే కిరాణా దుకాణాల రేట్లు బాగున్నాయని చెప్పుకొచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు నాని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవ్వడం జరిగింది.

Thank You Pawan Kalyan Sir: Nani - Movie News

నాని చేసిన వ్యాఖ్యలకు భారీగానే కౌంటర్లు వేశారు. పరిస్థితి ఇలా ఉంటే మరోసారి నాని టిక్కెట్ల రగడ పై రియాక్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల రేట్లపై తన అభిప్రాయం మాత్రమే వెల్లడించడం జరిగిందని.. కానీ అది వివాదాస్పదం చేసేలా వ్యవహరించారని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఏపీలో సినిమా టికెట్ల రేట్లు విషయంలో సమస్య..ఉంది. ఈ విషయంలో సినిమా ఇండస్ట్రీలో హీరోలంతా ఏకం కావాలని.. ఇండస్ట్రీలో ఐకమత్యం లోపించిందని చెప్పుకొచ్చారు.

Nani extremely happy: Pawan Kalyan discusses the issues of the film industry

వకీల్ సాబ్(Vakeel Saab) సినిమా టైమ్ లోనే రియాక్ట్ అయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని.. అప్పుడే అందరూ ఏకతాటి పైకి వస్తే బాగుండేదని నాని తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉంటే ఇండస్ట్రీ పరంగా నష్టం వస్తున్న సమ్మె యం లో హీరో నాని డెడికేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ పరంగా ఈ సమస్య ఎదురైనా టైం లో ఫస్ట్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పందించక ఆ తర్వాత నాని రియాక్ట్ అయ్యారు అని నిజంగా నాని.. ఒక ప్రభుత్వం చేస్తున్న తప్పును ప్రశ్నించడం లో ఏమాత్రం బెదరకుండా.. తన తోటి స్టార్ హీరో పవన్ కళ్యాణ్ విషయంలో వకీల్ సాబ్ టైంలోనే అందరూ స్పందిస్తే బాగుంటుందని నిర్మొహమాటంగా చెప్పటం చాలా గ్రేట్ అంటూ నాని పై.. మెగా అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

 

నాని లాగానే మిగతా హీరోలు కూడా స్పందిస్తే ప్రభుత్వాలు వెనక్కి తగ్గటం గ్యారెంటీ అని చెప్పుకొస్తున్నారు. ఇంకా సైలెంట్ గానే ఉంటే.. ఏపీలో సినిమా ఇండస్ట్రీకి మనుగడ ఉండదని కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుక టైం లో.. కూడా ప్రశ్నించడం జరిగింది ఆ సమయంలో నాని కూడా మద్దతు తెలిపారు. ఈ తరహాలోనే ఇండస్ట్రీ టాప్ హీరోలు ముందుకు వస్తే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లు వ్యవహారం విషయంలో వెనక్కి తగ్గడం గ్యారెంటీ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri