NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: మరో చిన్న దర్శకుడికి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన పవర్ స్టార్..!

Pawan Kalyan: మరో చిన్న దర్శకుడికి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన పవర్ స్టార్..! అవును..ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాతో వేణు శ్రీరాం, భీమ్లానాయక్ సినిమాతో సాగ కె చంద్రకు అవకాశాలిచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ రెండు సినిమాలు మంచి హిట్ సాధించాయి. యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ముందుంటారు. బద్రి సినిమాతో పూరి జగన్నాథ్‌కు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. తొలిప్రేమ సినిమాతో కరుణాకరణ్‌ను దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా కెరీర్ ప్రారంభం నుంచి పవన్ కొత్త దర్శకులకు అవకాశాలివ్వడం వారితో హిట్స్ అందుకోవడం చూస్తూనే ఉన్నాము.

pawan-kalyan-gave golden chance to another small director
pawan kalyan gave golden chance to another small director

ఈ క్రమంలోనే ఇప్పుడు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మకు డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చినట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతోంది. సుధీర్ వర్మ ‘స్వామిరారా, దోచేయ్, కేశవ, కిరాక్ పార్టీ, రణరంగం’ వంటి డిఫరెంట్ జోనర్ చిత్రాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మాస్ మహారాజను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి మొదలైన రావణాసుర చిత్రాన్ని పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రవితేజతో తీస్తున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేశారు.

Pawan Kalyan: 2023 ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్..!

ఈ క్రమంలో పవర్ స్టార్ సినిమాకు దర్శకత్వం వహించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ – స్క్రీన్ ప్లే – మాటలు అందించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ – త్రివిక్రమ్ సొంత నిర్మాణ సంస్థ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించనున్నారట. 2023 ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ మొదలవనుందని సమాచారం. కాగా, క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే 60 % చిత్రీకరణ పూర్తైంది. ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్.

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu