Bhavadeeyudu Bhagath singh: హరీశ్ శంకర్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్..

Share

Bhavadeeyudu Bhagath singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో భవదీయుడు భగత్‌సింగ్ సినిమా అధికారిక ప్రకటన వచ్చి ఏడాది కావస్తుంది. కానీ, ఇంకా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వస్తుందో క్లారిటీ ఇవ్వలేదు చిత్ర బృందం. అయితే, మధ్య మధ్యలో మాత్రం దర్శకుడు హరీశ్ శంకర్ ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ చేబుతూనే ఉన్నాడు. ఇటీవలే నిర్మాతతో కలిసి హీరో పవన్ కళ్యాణ్‌ను కలిశాడు. త్వరలో సాలీడ్ అప్‌డేట్ భవదీయుడు భగత్‌సింగ్ సినిమా నుంచి రాబోతుందని తెలిపారు.

Pawan Kalyan gave green signal to harish shanker

ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. నిధి అగర్వాల్ సహా ఇతర తారాగణం పాల్గొంటున్న కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కంప్లీట్ చేశారు. అలాగే, ఇందులో ఉన్న పవన్ సోలో సాంగ్ కోసం భారీ సెట్ నిర్మించి ఆ సాంగ్ షూట్ కూడా పూర్తి చేయనున్నారు.

Bhavadeeyudu Bhagath singh: ఆగస్టు వరకు వీరమల్లు షూటింగ్ కంప్లీట్..!

ఇలా జెట్ స్పీడ్‌లో వీరమల్లు షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో జూలై – లేదా ఆగస్టు వరకు వీరమల్లు షూటింగ్ కంప్లీట్ అవుతుందట. అందుకే, తాజాగా పవన కళ్యాణ్ భవదీయుడు భగత్‌సింగ్ సినిమా షూటింగ్ కోసం షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కాస్తో కూస్తో వీరమల్లు షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నా కూడా భవదీయుడు భగత్‌సింగ్ సినిమా షూటింగ్‌తో పాటే దీనిని కంప్లీట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది.


Share

Recent Posts

సాంగ్స్ సూప‌ర్ హిట్‌.. సినిమాలు ఫ‌ట్‌.. పాపం ఆ ఇద్ద‌రు హీరోల ప‌రిస్థితి సేమ్ టు సేమ్‌!

టాలీవుడ్‌లో టైర్-2 హీరోల లిస్ట్‌లో కొన‌సాగుతున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ స్టార్ నితిన్ ల‌కు సేమ్ టు సేమ్ ఒకే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పూర్తి…

7 mins ago

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

1 hour ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

3 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

4 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago