NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: హైదరాబాద్ మూడో షెడ్యూల్ లో ఫుల్ బిజీగా పవన్ కళ్యాణ్..!!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జూన్ 14వ తారీకు నుండి రాజకీయంగా ఫుల్ బిజీ కాబోతున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఆ రోజు నుండి ఉభయ గోదావరి జిల్లాలలో వారాహి యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. 2024 ఎన్నికలకు పవన్ కళ్యాణ్ ఇప్పటినుండి ఫుల్ బిజీ కాబోతున్నారు. జూన్ నెల నుండి రాజకీయంగా పార్టీ క్యాడర్ కి అందుబాటులో ఉండబోతున్నట్లు గతంలోనూ ప్రకటన చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా పవన్ తను చేస్తున్న సినిమా షూటింగ్స్ మొత్తం కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగా దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టార్ నేపథ్యం కలిగిన సినిమా ఓజి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ ముంబై మరియు పూణే ప్రాంతాలలో జరిగింది.

Pawan Kalyan is busy in the third schedule of Hyderabad

అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాక రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో కొద్దిరోజుల క్రితం జరిగింది. కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా హైదరాబాదులో ఆదివారం “ఓజి” మూడో షెడ్యూల్ ప్రారంభం అయింది. చిత్ర నిర్మాణ సంస్థ డీవివి ఎంటర్టైన్మెంట్ దీనికి సంబంధించిన అప్ డేట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది. త్వరలోనే పవన్ కళ్యాణ్ ఈ షెడ్యూల్ లో పాల్గొంటారని స్పష్టం చేసింది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో విడుదలైన ఓజి వర్కింగ్ స్టిల్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది.

Pawan Kalyan is busy in the third schedule of Hyderabad

పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్.. మేనరిజం నెక్స్ట్ లెవెల్ అన్న తరహాలో స్టిల్స్ ఉన్నాయి. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం యొక్క స్పెషల్ వీడియో పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా… సెప్టెంబర్ రెండవ తారీకు విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉందట.ఈ సినిమా డైరెక్టర్ సుజిత్… పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కావటంతో ఓజీ పై అభిమానులకు విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri