NewsOrbit
బిగ్ స్టోరీ సినిమా

Kushi: ‘ఖుషి’ @20..! పవన్ ను యూత్ ఐకాన్ గా మార్చేసిన సినిమా

pawan kalyan kushi completes 20 years

Kushi: పవన్ కల్యాణ్ Pawan Kalyan Kushi కు పదేళ్ల వరుస ఫ్లాపులకు ముందు 2001 వరకూ వరుస హిట్లు వచ్చాయి. అన్నింట్లోకి పవన్ ని మాస్, క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువ చేసిన ఆ సినిమా ‘ఖుషి’. 2001 ఏప్రిల్ 27న విడుదలైన ఆ సినిమాకు నేటితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. టాలీవుడ్ లో లవ్ స్టోరీతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా ఖుషి. పవన్ కల్యాణ్ స్టయిల్ కు రాష్ట్రం హోరెత్తిపోయింది. పవన్ ను యూత్ ఐకాన్ గా మర్చేసిందీ సినిమా. ‘ఇగో’.. అనే పాయింట్ చుట్టూ ఈ సినిమా ఉంటుంది. మరో ప్రేమజంటను కలిపే ప్రయత్నంలో తమ ప్రేమను వ్యక్తం చేసుకోవడంలో ఇద్దరు యువతీ యువకులు పడే తపనే ఈ కథ.

pawan kalyan kushi completes 20 years
pawan kalyan kushi completes 20 years

ఈ పాయింటే యూత్ మాత్రమే ఆదరించే లవ్ స్టోరీ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించి ఓ ప్రభంజనమే సృష్టించింది. తమిళ ఖుషికి రీమేక్ గా సినిమా కథను అలానే ఉంచి.. స్క్రీన్ ప్లే, ప్రెజంటేషన్, టేకింగ్, స్టయిల్, పాటలు.. మొత్తం మార్చేశారు. పవన్ కల్యాణ్ క్రియేటివిటీ థాట్స్ ను యాడ్ చేసి ఎస్ జె సూర్య తెరకెక్కించిన విధానం సినిమాను మరో స్థాయిలో నిలిపింది. ఫైట్స్, సాంగ్స్, కాలేజి సీన్స్, ఫ్రెండ్స్, అల్లరి, లవ్.. ఓ బెంచ్ మార్క్ స్టయిల్ క్రియేట్ చేసింది ఖుషి. దీంతో యూత్ కి ఖుషి ధియేటర్లన్నీ కాలేజీ, ప్రేమికులకు పార్క్, ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇల్లు, మాస్ కి ఎంటర్ టైన్మెంట్ జోన్ గా మారిపోయాయి.

సినిమా చూసి దర్శకుడు మణిరత్నం.. ‘ఖుషి రీమేక్ లా లేదు ఫ్రెష్ స్టోరీలా ఉంది.. మళ్లీ రీమేక్ చేయొచ్చు’ అనడం  సినిమా సృష్టించిన ఇంపాక్ట్ కు నిదర్శనం. పవన్ స్టైల్, లుక్స్, భూమిక అందం, అభినయం, మణిశర్మ సంగీతం, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీనే సృష్టించి 8 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది ఖుషీ. హైదరాబాద్, విజయవాడ సింగిల్ ధియేటర్లలో 1కోటికి పైగా గ్రాస్ వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచింది. శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్ పై ఏ.ఎం.రత్నం ఈ సినిమా నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ను పవన్ కల్యాణ్ టచ్ చేసేంతగా చేసిన సినిమా ‘ఖుషి’.

 

author avatar
Muraliak

Related posts

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri