NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: డిఫరెంట్ లుక్ లో పవన్ కళ్యాణ్..??

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” తో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రీ ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. మొట్టమొదటిసారి లాయర్ పాత్రలో మెప్పించి అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఏప్రిల్ 9 వ తారీకు రిలీజ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో పాండమిక్ సీజన్ లో కళ్ళు చెదిరే కలెక్షన్లు రాబట్టింది. దాదాపు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యి 3 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన … ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా భారీగా సినిమాకి రికార్డు స్థాయిలో… కలెక్షన్లు రావడంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. పవన్ సాధించిన విజయానికి ఇండస్ట్రీలో టాప్ హీరోలు సైతం… సోషల్ మీడియాలో అభినందించారు. మంచి జోరు మీద ఉన్న పవన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఎవరి చేతిలో లేని సినిమాలు లైన్ లో పెట్టాడు.

Pic Talk: Power Star Surprises With His New Look - Telugu Anand Sai Hero Pawan  Kalyan Viral Slim And Trim Social M-TeluguStopఈ క్రమంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని చాలా డిఫరెంట్ యాంగిల్ లో డైరెక్టర్ హరీష్ చూపించడానికి రెడీ అవుతున్నట్లు… పవన్ స్పెషల్ హెయిర్ స్టైలిస్ట్ ఒకరు ఇటీవల సోషల్ మీడియాలో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు దానికి అనుగుణంగానే చాలా డిఫరెంట్ అనగా… సినిమాలో ఫ్లాష్బ్యాక్ కి సంబంధించిన పార్ట్ లో పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఇప్పటివరకు చూపించని రీతిలో చూపించడానికి రెడీ అయినట్లూ ఫిలిం నగర్ టాక్. డబల్ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ ని చూపించడానికి హరీష్ స్క్రిప్టు సిద్ధం చేసినట్లు టాక్.

 

సినిమా మొత్తనికి పవన్ కళ్యాణ్ న్యూ లుక్ హైలెట్ అవుతుందని తాజా వార్త పై ఇండస్ట్రీలో తెగ డిస్కషన్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ వీరాభిమాని కావడంతో పాటు గతంలో “గబ్బర్ సింగ్” అనే సూపర్ డూపర్ హిట్ ఇవడంతో… వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ … రానా తో మల్టీస్టారర్…తో పాటు… క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” సినిమా చేస్తున్నారు. తర్వాత వెంటనే హరీష్ ప్రాజెక్టు మొదలు పెట్టనున్నట్లు టాక్. దీంతో ఇప్పటికే ఈ కొత్త హెయిర్ స్టైల్ కోసం పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు.. అందుకు తగ్గట్లు వ్యవహరిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related posts

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri