NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: ఈసారి అతి పెద్ద బ్యానర్లో ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా..??

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలు ఒప్పుకుంటూ వస్తున్నారు. రాజకీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ఒకపక్క కరోనా వైరస్ తో.. సినిమా వ్యాపారం సందిగ్ధం లో ఉన్నా గానీ మరో పక్క పవన్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా సినిమాలు ఒప్పుకోవడం అభిమానులలో సంతోషాన్ని కలిగిస్తుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “వకీల్ సాబ్” సినిమాతో భారీ హిట్ అందుకున్న పవన్ నెక్స్ట్ రానాతో మల్టీస్టారర్ తో పాటు హరీష్ శంకర్, క్రిష్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

PSPK 28: Pawan Kalyan and Puri Jagannadh to team up again? | Telugu Movie  News - Times of India

ప్రస్తుతం రానా తో మల్టీస్టారర్ సినిమా చేస్తూనే మరోపక్క క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” ప్రాజెక్టు లో పాల్గొంటున్నారు. ఆ తర్వాత వెంటనే హరీష్ శంకర్ సినిమా స్టార్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు ఇండస్ట్రీలో అతి పెద్ద బ్యానర్లో ఓ టాప్ డైరెక్టర్ తో పవన్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం.

Read More: Rana Daggubati : రానా ఆ ధైర్యమేమిటోయ్..!? నువ్వు హీరోవి కాదు నటుడివి హీరోలు చదవాల్సిన నటుడివి..!!

ఈ సినిమాని అతి పెద్ద బ్యానర్ నిర్మించనున్నట్లు ఫిలిం వర్గాల టాక్. గతంలో పవన్ కళ్యాణ్ తో బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి సినిమాలు పూరి చేయడం జరిగింది. అయితే ఈసారి.. పవన్ తో చేయబోయే సినిమా.. గతంలో మహేష్ బాబు కోసం పోలీస్ రాసుకున్న “జనగణమన” స్క్రిప్ట్ అన్నట్లు టాక్. అంతేకాకుండా పవన్ దగ్గరికి స్క్రిప్టు వెళ్లడంతో కొద్దిగా మార్పులు చేయడం జరిగిందట. ఏది ఏమైనా మళ్ళీ చాన్నాళ్ల తర్వాత పూరి దర్శకత్వంలో పవన్ సినిమా చేస్తున్నట్లు వార్త రావడంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri