NewsOrbit
Telugu Cinema సినిమా

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో మరోసారి నటించడానికి రెడీ అవుతున్న తమన్నా..!!

Pawan Kalyan పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ సినిమా “వకీల్ సాబ్” అని అందరికీ తెలుసు. బాలీవుడ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా…షూటింగ్ ఇటీవల పూర్తి చేయటం జరిగింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ సినిమా థియేటర్ లోకి వస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నవి. పైగా ఇటీవల సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్ కి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో సినిమా నిర్మాత దిల్ రాజు.. సినిమాకి అదనపు ఆకర్షణ తీసుకురావటానికి మరింత ఖర్చు పెట్టడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో సినిమాల్లో ఇంట్రడక్షన్ సాంగ్ పవన్ కళ్యాణ్ తో సంబంధం లేకుండా తమన్నాతో ఒక స్పెషల్ సాంగ్ చేయించడానికి నిర్మాత దిల్ రాజు డిసైడ్ అయినట్లు.. ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా సాంగ్ కంపోజ్ చేసినట్లు..

Pawan Kalyan with thamana
Pawan Kalyan with thamana

Pawan Kalyan: తమన్నా కూడా ఓకే  అన్నట్లు ఇండస్ట్రీలో

తమన్నా కూడా ఓకే అన్నట్లు ఇండస్ట్రీలో సరికొత్త వార్త వైరల్ అవుతుంది. లేడీస్ బెస్ట్ సబ్జెక్ట్ కలిగిన సినిమా కావడంతో.. కొంచెం ఎగ్రెసివ్ అదే రీతిలో మెసేజ్ ఇచ్చే విధంగా… ఈ సాంగ్ ఉంటున్నట్లు… ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఈ వార్త అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే గతంలోనే తమన్నా.. పవన్ కళ్యాణ్తో “కెమెరామెన్ గంగతో రాంబాబు” సినిమాలో హీరోయిన్ గా చేయడం జరిగింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. పైగా మిల్కీబ్యూటీ నటన కూడా పెద్దగా అప్పట్లో ఆకట్టుకోలేదు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ సినిమా కోసం స్పెషల్ సాంగ్ కి తమన్నా ని రెడీ చేస్తున్నట్లు వార్తలు రావడంతో.. పవన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

Related posts

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri