NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: సముద్రఖనికి పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్… అదిరిపోయే రిప్లై..!!

Pawan Kalyan: నేడు సముద్రఖని పుట్టినరోజు కావటంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ‘‘ప్రతిభావంతుడైన దర్శకుడు, రచయిత, నటుడు, మా బంగారు గని సముద్రఖనికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్నేహశీలి అయిన సముద్రఖని మానవ సంబంధాలపై విశ్వాసం ఉన్నవారు. అందుకే ఆయన చిత్రకథల్లో ఆ భావనలు కనిపిస్తాయి. నేను నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రంలో ఒక ముఖ్య భూమిక పోషించారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’’.. అంటూ తనదైన శైలిలో పవన్ బర్త్ డే విషెస్ తెలియజేశారు.

Pawan Kalyan's Birthday Wishes to Samudrakhani Amazing Reply

దీనికి సముద్రఖని.. అదిరిపోయే రిప్లై ఇచ్చారు. అన్నయ్య నా పట్ల మీరు చూపించిన ప్రేమ అభిమానాలకు కృతజ్ఞతలు. నీతో నటుడిగా ఇంక దర్శకుడిగా ఈ ప్రయాణం ఎన్నో మంచి విషయాలను నేర్పించింది. మరింత గొప్పగా కొనసాగించడానికి కావలసిన ధైర్యాన్ని ఇంకా చైతన్యాన్ని నాలో నింపింది అని అన్నారు. అంతేకాకుండా సమాజం పట్ల మీకున్న ప్రేమ ఇంకా అక్కర నందు నీ వ్యక్తిత్వానికి అభిమాని అయ్యేలా చేశాయి. సదా మీలాంటి సాహస యోధుడి ఆలోచనలకు, దృక్పథానికి సహచరుడైన ఉండాలని కోరుకుంటాను. ప్రజాశ్రేయస్సుకై మీరు కలలుగానే మార్పు సాకారమై, తెలుగు రాష్ట్రాలకే కాక యావత్ భారతదేశానికి మేలు జరిగే దిశగా ఆ భగవంతుడు మిమ్మల్ని నడిపించాలని, మీకు శక్తి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను అని సముద్రఖని తన లేఖలో స్పష్టం చేశారు.

Pawan Kalyan's Birthday Wishes to Samudrakhani Amazing Reply

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస పెట్టి మూడు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. హరిష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ దర్శకత్వంలో “OG”.. చేస్తుండగా సముద్రఖని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ తో కలసి మల్టీ స్టారర్ “వినోదయ సీతం” సినిమా రీమిక్స్ చేస్తున్నారు. తమిళంలో ఈ సినిమాలో సముద్రఖని తానే నటించి దర్శకత్వం వహించారు. తెలుగులో దీన్ని మామ అల్లుడుతో రీమిక్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిందని గతంలోనే ప్రకటించడం జరిగింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ప్రకటించనున్నట్లు సమాచారం.

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri