NewsOrbit
Entertainment News సినిమా

BRO: రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ “బ్రో” పోస్టర్..!!

BRO: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని దశాబ్దాలు పాటు యువతను ప్రభావితం చేస్తున్న హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నాడు. ఒకపక్క రాజకీయ మరోపక్క సినిమా రంగంలో విజయవంతంగా రాణిస్తున్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్నన్ని సినిమాలు మరే హీరో చేయటం లేదు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇప్పటిదాకా చేయని రీతిలో ప్రస్తుతం చాలా సినిమాలను సెట్స్ ఫైకి తీసుకెళ్లడం జరిగింది.

Pawan Kalyan's Bro Motion poster that created a record

ఏకంగా నాలుగు సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి. వీటి వివరాలు చూస్తే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG, బ్రో. వీటిలో “హరిహర వీరమల్లు”, “బ్రో” సినిమాలు కంప్లీట్ కావడం జరిగింది. ఇక ఈ రెండిటిలో మొదటిగా “బ్రో” సినిమా జులై నెలలో విడుదల కానుంది. ఫస్ట్ టైం మెగా కాంపౌండ్ హీరో సాయి ధరంతేజ్ తో కలసి పవన్ నటించిన ఈ మల్టీస్టారర్ సినిమా సంచలనంగా మారింది. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన “వినోదయసీతం” సినిమాకి రీమిక్ గా తెలుగులో “బ్రో” అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ నిన్న రిలీజ్ అయింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా “బ్రో” పోస్టర్ అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది.

Pawan Kalyan's Bro Motion poster that created a record

విషయంలోకి వెళ్తే వీడియో తో కూడిన “బ్రో” మోషన్ పోస్టర్ కేవలం 21 గంటల్లో ఐదు మిలియన్ ల వ్యూస్ సాధించి అత్యంత వేగంగా 5M వ్యూస్ వచ్చిన వీడియోగా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ ప్రకటించింది. గతంలో ప్రభాస్ నటించిన “రాధేశ్యం” మోషన్ పోస్టర్ కి 4.73 మిలియన్ వ్యూస్ రావటం జరిగాయి. ఆ రికార్డును పవన్ కళ్యాణ్ “బ్రో” మోషన్ పోస్టర్ బ్రేక్ చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి పవన్ టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం కేవలం 30 రోజుల్లోనే కంప్లీట్ చేసేసారు. సగం సినిమాలోనే పవన్ కనిపించనున్నట్లు సమాచారం.

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Heeramandi OTT Release: ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకున్న సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Actress Chaitra: బుల్లితెరపై నవ్విస్తూ రియల్ లైఫ్ లో అంతటి కష్టాలను అనుభవిస్తున్న చైత్ర…!

Saranya Koduri

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

Maa Annayya serial: మా అన్నయ్య సీరియల్ లో ఆకట్టుకుంటున్న హీరోయిన్ శివాని రియల్ లైఫ్ లో మరీ ఇంత ముధురా.. బయటపడ్డ సీక్రెట్స్..!

Saranya Koduri

Actress Sirisha: తినడానికి తిండి లేక అటువంటి పనులు చేశా.. సీరియల్ యాక్టర్ శిరీష ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri