NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: ఏపీ లో ఎలక్షన్ లు అయిన వెంటనే బిగ్ దర్శకుడితో పవన్ కళ్యాణ్ సినిమా..?

Advertisements
Share

Pawan Kalyan: జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ జూన్ 14 నుండి ఫుల్ బిజీ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస పెట్టే సినిమా షూటింగ్స్ లలో పాల్గొంటున్నారు. ఒకేసారి నాలుగు సినిమాలు సెట్స్ పైకి తీసుకెళ్లడం జరిగింది. ఈ సినిమా షూటింగ్స్ లలో పాల్గొంటూ మరోపక్క రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇలా ఉంటే జనసేన పార్టీ అధినేతగా పవన్ ఏపీలో జరగబోయే 2024 ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి అధికారం దక్కకూడదని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పక్కా వ్యూహాలతో పొత్తులతో కూడిన రాజకీయాలతో రెడీ అవుతున్నారు.

Advertisements

Pawan Kalyan's film with a big director immediately after the elections in AP

ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. వచ్చే ఎన్నికలలో టీడీపీ పార్టీని కూడా కలుపుకొని ముందుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే మూడుసార్లు పవన్…టీడీపీ అధినేత చంద్రబాబుని కలవడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఏపీ ఎన్నికలైనా వెంటనే పవన్ కళ్యాణ్ తో సౌత్ ఇండియా కి చెందిన ఒక బిగ్ డైరెక్టర్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు సరికొత్త వార్త వైరల్ అవుతుంది. ఆయన మరెవరో కాదు డైరెక్టర్ శంకర్. పవన్ కళ్యాణ్ కోసం మెసేజ్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ రెడీ చేయడం జరిగిందట.

Advertisements

Pawan Kalyan's film with a big director immediately after the elections in AP

ఇటీవల ఆ స్క్రిప్ట్ పవన్ వినడం జరిగిందట. చాలా కొత్త తరహాగా ఉండటంతో చేద్దామని మాట ఇవ్వడం జరిగింది అంట. దీంతో ఏపీలో జరిగే ఎన్నికలు అయిన వెంటనే పవన్ కళ్యాణ్ తో ఆ సినిమా చేయటానికి శంకర్ రెడీ కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో “గేమ్ చేంజర్” అనే సినిమా చేస్తున్నారు. అసలు ఈ సినిమా పవన్ కళ్యాణ్ తో శంకర్ చేయాల్సింది కానీ అనుకోని కారణాలతో చరణ్ తో చేస్తున్నారు. అయితే చరణ్ సినిమా అయినా వెంటనే పవన్ తో శంకర్ సినిమా స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం.


Share
Advertisements

Related posts

Iliyana: పెట్ క్లినిక్ వద్ద ఇలియానా హల్‌చల్.. క్యాజువల్ లుక్ తో సందడి

Ram

పవన్ కల్యాణ్ ఫాన్స్ కి వకీల్ సాబ్ కంటే పవర్ ఫుల్ టైటిల్ దొరికింది .. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ

GRK

Anu Emmanuel New Wallpapers

Gallery Desk