Pawan Kalyan: వరల్డ్ వైడ్ గా సరికొత్త రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ సినిమా..!!

Share

Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దాదాపు మూడు సంవత్సరాల పాటు సినిమా చేయకపోయినా గాని.. పవన్ టాప్ పొజిషన్ లోనే ఉన్నాడు అని అనేక సర్వేలు అప్పట్లో తెలియజేశాయి. దాదాపు మూడు సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలో తాను స్థాపించిన జనసేన పార్టీ తరఫున పాల్గొని 2019 ఎన్నికలలో ఏపీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయినా గాని పార్టీని ముందుకు నడిపించడానికి పవన్ ఎక్కడ వెనకడుగు వేయకుండా ప్రభుత్వంతో పోరాడుతూ మరోపక్క సినిమాలు చేస్తూ ఉన్నారు.

Vakeel Saab box office: Pawan Kalyan's film continues to dominate |  Entertainment News,The Indian Express

గతంలో రాజకీయాల్లోకి పూర్తిగా వచ్చినట్లు ఇంకా సినిమాలు చేసే ఆలోచన లేదని తెలియజేసిన గాని ఆ తర్వాత తన నిర్ణయం మార్చుకుని అభిమానులను అరుస్తూ ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ రీ ఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” తాజాగా అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో రిలీజ్ అవగా కేవలం రెండు వారాలు మాత్రమే థియేటర్లో ఉంది.

Read More: Pawan kalyan : పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం దక్కకపోయిన మానసకి టాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్స్

ఆ టైంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో.. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు థియేటర్లు క్లోజ్ అవ్వటంతో… అతి తక్కువ సమయం మాత్రమే థియేటర్ లో “వకీల్ సాబ్” ఆడింది. ప్రపంచవ్యాప్తంగా 2021 లో అత్యధికంగా హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమా గా 64 వ స్థానం దక్కించుకుంది. ఇక ఇండియా వైడ్ గా చూసుకుంటే రెండో స్థానం. పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాగాని థియేటర్లో ఆ రీతిగా కలెక్షన్లు సాధించడం పవన్ స్టామినా కి నిదర్శనమని తాజావార్త ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 


Share

Related posts

28 ఏళ్ల కుర్రాడిని వరించిన అదృష్టం.. ఏకంగా 39 కోట్లు?

Teja

ప్రభాస్ – యాష్ – అల్లూ అర్జున్ లని మించేలా మహేశ్ బాబు పాన్ ఇండియా సినిమా : డైరెక్టర్ ఎవరో కాదు !

GRK

Big Boss 5 Telugu: ఆ కంటెస్టెంట్ గ్యారెంటీ టాప్ ఫైవ్ లో అంటున్న తనిష్..!!

sekhar