NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: పవన్ మేకింగ్ వీడియో ఫ్యాన్స్ కి పూనకాలు తెపిస్తోంది.!!

Pawan Kalyan: సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఏకే సినిమాని తెలుగులో లో లో పవన్ కళ్యాణ్ రాణా హీరోగా పెట్టి తీస్తున్న సంగతి తెలిసిందే. మొట్టమొదటిసారి పవన్ సినిమాలో రానా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉంటాయి. దీంతో ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా డైరెక్టర్ సాగర్ కే చంద్ర.. సినిమాని చాలా సరికొత్త గా డీల్ చేస్తున్నారు. ఇదే తరుణంలో ఈ సినిమాకి త్రివిక్రమ్ చాలా కేర్ తీసుకుని డైలాగులు స్క్రీన్ ప్లే ప్రజెంట్ చేస్తున్నారు.

Pawan Kalyan, Rana's film to release on Sankranthi (18:00)

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ నెంబర్ 12 పేరిట పవన్ కళ్యాణ్ మీటింగ్ వీడియో తాజాగా రిలీజ్ అయింది. పోలీస్ పాత్రలో కనిపిస్తూ బిమ్ల నాయక్ అనే పాత్ర చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీస్ ఆఫీసర్ డ్రెస్ వేసుకుని సినిమా మేకింగ్ వీడియో కనిపించడంతో.. సోషల్ మీడియా లో రిలీజ్ అయిన అతి తక్కువ టైం కి అనేక రికార్డులు సృష్టిస్తోంది.

Pawan Kalyan and Rana Daggubati's PSPK Rana Movie to release on Sankranthi

Read More: Pawan Kalyan: వరల్డ్ వైడ్ గా సరికొత్త రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ సినిమా..!!

సినిమాలో పవన్ లుక్ తొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చిన “గబ్బర్ సింగ్” సినిమా మాదిరిగా ఉందని ఆడియన్స్ అంటున్నారు. ఖచ్చితంగా సినిమా హిట్ అవటం గ్యారెంటీ అని “గబ్బర్ సింగ్” కంటే కొద్దిగా స్లిమ్ గా పవన్ కనిపిస్తున్నాడని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ డేట్ కూడా మేకింగ్ వీడియోలో సినిమా యూనిట్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. విషయంలోకి వెళితే వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. తాజాగా రిలీజ్ అయిన మేకింగ్ వీడియో కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Related posts

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu