Vinodaya Sittam: పవన్ మూవీలో సాయి ధరంతేజ్ నిజజీవిత సంఘటన..??

Share

Vinodaya Sittam: సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోగా “వినోదాయ సిత్తం” రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం మెగా కుర్ర హీరోతో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ చేయటానికి ఓకే చెప్పడంతో ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే నెల నుండి ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమాలో సాయి ధరంతేజ్ జీవితంలోనే సంచలనం రేపిన ఘటన పెట్టనున్నట్లు టాక్.

మేటర్ లోకి వెళ్తే కథపరంగా “వినోదాయ సిత్తం”లో కుర్ర హీరో కి కార్ యాక్సిడెంట్ జరుగుద్ది. తెలుగు రీమేక్ లో బైక్ యాక్సిడెంట్ చూపించాలని మేకర్స్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏ సినిమాలో పవన్ కళ్యాణ్ భగవంతుడి గా కనిపించనున్నారు. అయితే తెలుగు నేటివిటీకి అనుగుణంగా త్రివిక్రమ్ “వినోదాయ సిత్తం” లో కొన్ని మార్పులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కథ పరంగా కొన్ని సూచనలు త్రివిక్రమ్ ఇస్తున్నట్లు నిర్మాణం కూడా చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇదే సమయంలో త్రివిక్రమ్ భార్య కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకొనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ బిజీగా ఉండటంతో ఆయన సినిమాలకు సంబంధించి త్రివిక్రం అన్నీ తానే చూసుకుంటున్నారట. దీనికిగాను కూడా భారీ ఎత్తున పవన్ నుండి త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు మీడియాలో టాక్. “వినోదాయ సిత్తం” రీమేక్ జులై నెలలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు, ఆ తర్వాత సాయి ధరంతేజ్ సన్నివేశాలను స్పెషల్ గా చిత్రీకరించాలని సినిమా యూనిట్ అనుకుంటున్నట్లు టాక్. తెలుగులో ఇప్పటివరకు సముద్రానికి నటుడిగానే మంచి గుర్తింపు ఉంది. మరి దర్శకుడిగా తెలుగులో మొదటి చిత్రం పవన్ కళ్యాణ్ తో చాన్స్ అందుకోవడంతో సినిమా ఎలా హ్యాండిల్ చేస్తాడో..అని అభిమానులు ఉత్కంఠగా ఉన్నారు.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

38 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

47 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago