NewsOrbit
Entertainment News న్యూస్ సినిమా

Pawan Kalyan: RRR, బాహుబలి రేంజ్ లో పవన్ సినిమా..??

Pawan Kalyan: తెలుగు సినిమా రంగంలో మాత్రమే కాదు భారతీయ చలనచిత్ర రంగంలో RRR, బాహుబలి సినిమాలు అనేక రికార్డులు క్రియేట్ చేశాయి. దర్శకుడు జక్కన్న తెరకెక్కించిన విధానం ప్రపంచ సినిమా రంగాన్ని ఆశ్చర్యపరిచేటట్లు ఈ రెండు సినిమాలు ఎంతో పేరును తీసుకొచ్చాయి. సినిమా విడుదల అవ్వకముందే ఈ రెండు సినిమాలు భారీ ఎత్తున బిజినెస్ చేయడం జరిగింది. కాగా ఇప్పుడు ఇదే తరహాలో RRR, బాహుబలి రేంజ్ లో పవన్ కొత్త సినిమా “హరిహర వీరమల్లు” ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నారు.

Pawan's movie in the range of RRR, Baahubali
Hari Hara Veera Mallu

పిరియాడిక్ డ్రామా తరహాలో ఈ సినిమా స్టోరీ ఉండటంతో.. పవన్ అభిమానులు కొద్దిగా టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా పవన్ ఈ తరహా సినిమాలు చేయలేదు. పైగా డైరెక్టర్ క్రిష్ కి చెప్పుకోదగ్గ విజయాలు ఇటీవల పడకపోవడంతో.. “హరిహర వీరమల్లు” ఫలితం ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. అప్పట్లో ఈ సినిమా ఆగిపోతే బాగుండు అని కూడా అభిమానులు సోషల్ మీడియాలో డిస్కషన్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

Pawan's movie in the range of RRR, Baahubali
Hari Hara Veera Mallu

ఇదంతా పక్కన పెడితే ఇటీవల పవన్ పుట్టినరోజు సందర్భంగా “హరిహర వీరమల్లు” ఫస్ట్ గ్లింప్స్ వీడియో రిలీజ్ అయ్యాక మొత్తం అంచనాలు ఇంకా లెక్కలన్నీ దారి మారయ్యాయి. భారీ ఎత్తున రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు హరిహర వీరమల్లు ఫ్రీ రిలీజ్ బిజినెస్ RRR, బాహుబలి.. సినిమాల తరహాలో జరుగుతున్నట్లు సమాచారం. ఏకంగా ఈ సినిమా థియట్రీకల్ రైట్స్ కోసం.. అన్ని ప్రాంతాల బయ్యర్ల నుండి ₹300 కోట్ల రూపాయల వరకు రేటు పలుకుతున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది వేసవికాలంలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించి 50 శాతం షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది.

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar