NewsOrbit
సినిమా

పాయ‌ల్ స్పెష‌ల్‌

 


`RX 100` చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సొగ‌స‌రి పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఇప్పుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మ‌న్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న `సీత‌` చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో మెర‌వ‌నుంది. సినిమా క‌థానుసారం కీల‌క స‌మ‌యంలో.. `బుల్ రెడ్డి… ` అంటూ సాగే ఈ స్పెష‌ల్ పెప్పీ మాస్ సాంగ్ మాస్ ఆడియెన్స్ స‌హా అన్నీ వ‌ర్గాల ప్రేక్షకుల‌ను మెప్పించ‌నుంది. ఈ సాంగ్ రేపు ఉద‌యం 10.30 గంట‌ల‌కు విడుద‌లవుతుంది. ఈ సాంగ్‌లో పాయ‌ల్ సో లో పెర్ఫామెన్స్ హైలైట్‌గా నిల‌వ‌నుంద‌ట‌.
సోనూసూద్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ 2.5 మిలియ‌న్ వ్యూస్‌తో సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. ఈ టీజ‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

author avatar
Siva Prasad

Related posts

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Leave a Comment