NewsOrbit
ట్రెండింగ్ సినిమా

payal rajputh: అమ్మా పాయల్ మహాతల్లి మమ్మల్ని ఇలా బతకనివ్వు అంటోన్న కుర్రాళ్ళు.

payal rajputh: ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్ తన అందచందాలతో యావత్ కుర్రకారులను ఆకట్టుకుంది. మొదటి సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగులో అక్కినేని నాగ చైతన్య సరసన వెంకీ మామ చిత్రంలో జతకట్టింది. తరువాత సీత, డిస్కో రాజా వంటి చిత్రాలలో ఎంతో అద్భుతంగా నటించి ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టారు. ప్రస్తుతం ఆర్ ఎక్స్ 100 భామ తన మత్తెక్కించే అందాలతో కుర్రకారు గుండెల్లో మంటలు రేపిన పాయల్ ఎప్పటికప్పుడు అందమైన డ్రస్సులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చి యూత్ మతి పోగొడుతుంది. ఈ నేపథ్యంలోనే పాయల్ తాజాగా తన అందచందాలను ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

payal-rajputh-latest-stunning-pose-viral-on-internet
payal rajputh latest stunning pose viral on internet

తాజాగా జరిగిన ఫోటో షూట్ లో తన డ్రెస్ తో పాటు, తన ఎద అందాలను జారవిడిచి కుర్ర కారులను మత్తెక్కిస్తున్నారు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆమె అందాలకు ముగ్ధులవుతున్నారు.ఫొటోగ్రాఫర్ ఆశిష్ సోంపురాతో కలిసి చేసిన ఈ ఫోటో షూట్ ఇంతకుముందు ఎప్పుడు ఈ విధంగా ఫోటో షూట్ చేయలేదనే చెప్పవచ్చు.బ్లూ డెనిమ్ షర్ట్ ను.. లెఫ్ట్ షోల్డర్ నుంచి కిందకు జారవిడిచిన బ్యూటీ.. తన ఎద భాగాలను క్లీన్ షో చేసింది.

పాయల్ రాజ్ పుత్ హాట్ ఫోటోలలో మత్తెక్కించే కళ్ళును చూసిన ఆమె అభిమానులు మంత్రముగ్దులను అవుతున్నారు. ఆర్ఎక్స్ 100 ద్వారా తన అందాలతో పుట్టించిన సెగ ఇప్పటికీ కుర్రకారులో చల్లబడలేదనే చెప్పవచ్చు. తాజాగా ఈ ఆర్ ఎక్స్ భామ అందాలను ఆరబోస్తూ ఫోజులిచ్చిన ఈ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఫోటోలను షేర్ చేయడమే కాకుండా, ఈ ఫోటో షూట్ సందర్భంగా తీసిన ఈ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరిని ఆకట్టుకున్నాయి. ఈ ఫోటోలను చూసిన కుర్రాళ్ళు మమ్మల్ని ఇలా బతుక నివ్వు అంటూ తనదైన శైలిలో స్పందిస్తున్నారు.

Related posts

Mamagaru April 20 2024 Episode 191: గంగాధరికి బోనస్ గా మూడో ముద్దు పెట్టిన గంగ, షాక్ అయినా గంగాధర్..

siddhu

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri