NewsOrbit
న్యూస్ సినిమా

టాలీవుడ్ హీరోలను ఆదుకుంటున్న పోలీస్..!!

వరస ఫ్లాపుల్లో ఉన్న టాలీవుడ్ హీరోలు చాలా వరకు పోలీసు పాత్రలు చేస్తూ అదిరిపోయే విజయాలు సాధిస్తున్నారు. గతంలో 10 సంవత్సరాలపాటు ఎలాంటి హిట్ లేని పవన్ కళ్యాణ్ 2012వ సంవత్సరంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పోలీస్ పాత్రలో నటించి “గబ్బర్ సింగ్” అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా విజయంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో సంతోషించారు. “ఖుషి” తర్వాత ఆ స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లు ఉన్నాయని గొప్పగా చెప్పుకున్నారు.

Ravi Teja resumes shooting for 'Krack' | Regional-cinema News – India TVఅదే విధంగా మహేష్ బాబు “పోకిరి” తో తర్వాత “దూకుడు” తో పోలీస్ పాత్రలు చేసి ఇండస్ట్రీకి మర్చిపోలేని విజయాలు అందించాడు. ఇక ఇదే కోవలో యంగ్ టైగర్ ఎన్టీఆర్  కూడా “టెంపర్” సినిమా తో  సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా రాకముందు వరకు వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు.  కానీ ఎన్టీఆర్ టెంపర్ సినిమా లో పోలీస్ పాత్ర కొత్త తరహాలో యాక్టింగ్ చేసి  మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కి  ప్రస్తుతం వరుస హిట్లు కొడుతున్నాడు.

 

ఇదిలా ఉంటే గత కొంత కాలం నుండి వరుస ఫ్లాపుల్లో ఉన్న మాస్ మహారాజా రవితేజ కూడా తాజాగా పోలీస్ పాత్రలో  క్రాక్ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగి ఊహించని విజయం సాధించాడు. క్రాక్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. మొత్తంమీద చూసుకుంటే ఫ్లాపుల్లో ఉన్న హీరోలను టాలీవుడ్ ఇండస్ట్రీలో పోలీస్ క్యారెక్టర్ ఆదుకుంటున్న ట్లు సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju