Categories: సినిమా

pooja hegde: అల్లు అర్హతో పూజా హెగ్డే స్టెప్పులు..వామ్మో వీళ్ల‌ ర‌చ్చ మామూలుగా లేదు!

Share

pooja hegde: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంట‌గా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం `అల వైకుంఠపురములో`. గీత ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై అల్లు అరవింద్, యస్ రాధా కృష్ణలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు.

టబు, జయరాం, సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజ్, సముద్రఖని, మురళి శర్మ కీల‌క పాత్ర‌లు పోషించారు. భారీ అంచ‌నాల న‌డుము స‌రిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున గ్రాండ్‌గా విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. మ్యూజిక‌ల్‌గా కూడా మంచి విజ‌యం సాధించిన ఈ చిత్రం పూజా హెగ్డే కెరీర్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది.

ఇక‌పోతే అల వైకుంఠపురములో విడుద‌లై రెండు సంవ‌త్స‌రాలు అయిన సందర్భంగా పూజా హెగ్డే.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా `నేను అల్లు అర్జున్ కలిసి చేసిన డ్యాన్స్‌ని చూశారు కదా?.. ఇక ఇప్పుడు ఇది చూడండి` అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో షాట్ కోసం వెయిట్ చేసే ఖాళీ స‌మ‌యంలో పూజా హెగ్డే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ‌తో `రాములో రాములా..` సాంగ్‌కు త‌మ‌దైన శైలిలో స్టెప్పులు వేశారు. ఆక‌ట్టుకుంటున్న ఈ వీడియోలో పూజా, అర్హ‌ల ర‌చ్చ మామూలుగా లేద‌నే చెప్పాలి. దీంతో వీరి వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

https://www.instagram.com/reel/CYoQ1-ngVAc/?utm_source=ig_web_copy_link


Share

Recent Posts

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

40 నిమిషాలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

2 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

3 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

3 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago

బ్రేకింగ్: కృష్ణానది లో ముగ్గురు గల్లంతు

కృష్ణానదికి ఎగువ ప్రాంతం నుండి భారీ గా వరద నీరు చేరుతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్దకు ఎగువ ప్రాంతం నుండి 2,65,423 క్యూసెక్కుల వరద వస్తుండగా,…

4 గంటలు ago