సినిమా

అఖిల్‌తో జాయిన్ అయిన పూజా హెగ్డే

Share


అఖిల్ అక్కినేని, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సెట్‌లోకి పూజా హెగ్డే జాయిన్ అయ్యింది. మొన్నటి వ‌ర‌కు గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్న ఈ అమ్మ‌డు వెంట‌నే అఖిల్‌తో జాయిన్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఎన్టీఆర్‌, మ‌హేశ్‌, రంగస్థ‌లంలో ఐటెమ్ సాంగ్స్‌, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ ఇలా వ‌రుస చిత్రాల్లో న‌టిస్తుంది. ఇప్పుడు అఖిల్ సినిమాలోనూ జాయిన్ అయ్యింది. ఇది వ‌ర‌కు అక్కినేని నాగ‌చైత‌న్య‌తోనూ పూజా హెగ్డే న‌టించింది. ఇప్పుడు త‌మ్ముడు అఖిల్‌తో జోడి క‌డుతుంది. దీని త‌ర్వాత ప్ర‌భాస్, రాధాకృష్ణ సినిమాలోనూ జాయిన్ కానుంద‌ని స‌మాచారం.

 


Share

Related posts

Raj Kundra Arrest: నటి శిల్పాశెట్టి భర్త, పారిశ్రామిక వేత్త రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన ముంబయి పోలీసులు.. ఎందుకంటే..

bharani jella

Devatha Serial: ఆదిత్య మంచి వాడని దేవికి చెప్పడం విన్న మాధవ్ ఏమన్నాడు..!?

bharani jella

Keerthy Suresh Cute Pictures

Gallery Desk

Leave a Comment

Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar