Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ సత్తా చాటుతున్న ఈ బ్యూటీ.. చివరిగా రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. కానీ, వరుస హిట్లతో దూసుకుపోతున్న పూజా హెగ్డేని ఈ మూడు చిత్రాలు నిరాశపరిచాయి. అయినప్పటికీ పూజా హెగ్డే క్రేజ్ తగ్గలేదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో మహేష్ బాబుకు జోడీగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోంది. బాలీవుడ్లో రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న `సర్కస్`లో నటిస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అలాగే హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న `భవదీయుడు భగత్ సింగ్`లోనూ పూజా హెగ్డే హీరోయిన్గా ఎంపిక అయిందనే అంటున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే పూజా హెగ్డే.. నిత్యం అదిరిపోయే ఫొటో షూట్లతో హీటెక్కిస్తుంటుంది. తాజాగా కూడా బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో పొట్టి గౌను ధరించి ఫొటోలకు పోజులిచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆపై అందుకు సంబంధించిన పిక్స్‌ను ఇన్‌స్టా ద్వారా షేర్ చేసి.. కుర్రకారు గుండెల్లో మంట పెట్టేసింది. దీంతో ఇప్పుడీమె లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. మరి లేటెందుకు వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!