Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత కొంత కాలం నుంచీ వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈమె నుంచి చివరిగా వచ్చిన `రాధేశ్యామ్`, `ఆచార్య`, `బీస్ట్` చిత్రాలు భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వరసగా మూడు ఫ్లాపులు పడటంతో పూజా హెగ్డేపై ఐరన్ లెగ్ అని ముద్ర వేసి ఘోరంగా ట్రోల్ చేశారు. అయితే వాటినేమి పట్టించుకోని పూజా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ మహేశ్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ మూవీలో హీరోయిన్గా ఎంపిక అయింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అలాగే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ `భవదీయుడు భగత్ సింగ్`లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హిందీలో సల్మాన్ ఖాన్ సరసన `కభీ ఈద్ కభీ దివాళీ`తో పాటు పలు ప్రాజెక్స్‌కు సైన్ చేసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ సూపర్ యాక్టివ్‌గా ఉండే పూజా హెగ్డే.. ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫొటో షూట్లతో నెటిజన్లు అల్లాడిస్తుంటుంది. తాజాగా కూడా ఈ బ్యూటీ అదే చేసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
స్లీవ్‌లెస్ పార్టీ వేర్లో పూజా ఓ రేంజ్లో గ్లామర్ షో చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. వాటిని చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. అసలే సమ్మర్.. ఈ టైమ్‌లో నీ సొగసులతో సెగలు రేపడం న్యాయమా అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!