Subscribe for notification
Categories: సినిమా

Pooja Hegde: వ‌రుస ఫ్లాపుల్లోనూ త‌గ్గ‌ని బుట్ట‌బొమ్మ..`జనగణ‌మన`కు భారీ రెమ్యున‌రేష‌న్‌

Share

Pooja Hegde: `ఒక లైలా కోసం` మూవీతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పూజా హెగ్డే.. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త త‌డ‌బ‌డినా ఆ త‌ర్వాత బ్రేకుల్లేని హిట్స్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం సౌత్‌తో పాటు నార్త్‌లోనూ స‌త్తా చాటుతున్న ఈ బుట్ట‌బొమ్మ‌.. గ‌త కొంత కాలం నుంచీ వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న విష‌యం తెలిసిందే.

ఈమె నుంచి చివ‌రిగా వ‌చ్చిన రాధేశ్యామ్‌, బీస్ట్‌, ఆచార్య‌.. ఈ మూడు చిత్రాలు భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డ్డాయి. దాంతో కొంద‌రు నెటిజ‌న్లు పూజా హెగ్డేపై ఐర‌న్ లెగ్ అని ముద్ర వేసి ట్రోల్స్ కూడా చేశారు. కానీ, పూజా హెగ్డే అవేమి ప‌ట్టించుకోకుండా కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది.

వ‌రుస ఫ్లాపులు ప‌డినా.. రెమ్యున‌రేష‌న్ విష‌యంలో మాత్రం ఈ బ్యూటీ అస్స‌లు త‌గ్గ‌డం లేదు. ప్ర‌స్తుతం పూజా హెగ్డే చేతిలో ఉన్న చిత్రాల్లో `జ‌న‌గ‌ణ‌మ‌న‌` ఒక‌టి. విజ‌య్ దేర‌కొండ హీరోగా డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్ర‌మిది. పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం ఇటీవ‌లె ముంబైలో సెట్స్ మీద‌కు వెళ్లింది.

ఫ‌స్ట్ షెడ్యూల్‌లో పూజా హెగ్డే మ‌రియు ఇత‌ర తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీకి పూజా హెగ్డే అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇన్న‌ళ్లు ఒక్కో సినిమాకు మూడు కోట్ల వ‌ర‌కు పుచ్చుకున్న‌ పూజా.. `జ‌న‌గ‌ణ‌మ‌న‌`కు మాత్రం రూ. 4.5 కోట్లు డిమాండ్ చేసింద‌ట‌. అయిన‌ప్ప‌టికీ పూజాకి ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకుని.. ఆమెను చిత్ర టీమ్‌లోకి ఆహ్వానించార‌ట‌.


Share
kavya N

Recent Posts

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

52 mins ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

2 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

3 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

3 hours ago

KTR: రూపాయి ఎందుకు పతమైంది మోడీజీ… కేటిఆర్ ట్వీట్ వైరల్

KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…

4 hours ago

Naresh’s third wife ramya attack: నరేష్, పవిత్ర లోకేష్ ల.. జంటపై పోలీసుల ముందే చెప్పుతో దాడికి పాల్పడ్డ నరేష్ మూడో భార్య రమ్య ..!!

Naresh’s third wife ramya attack: సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ల వ్యవహారం ఎలక్ట్రానిక్ ...…

4 hours ago