NewsOrbit
సినిమా

Poonam Kaur: పూనమ్ కౌర్ ఏంటి అలా అనేసింది.. ప్రభాస్ లాంటి క్యారెక్టర్ మరే హీరోకి లేదా!

Poonam Kaur: డార్లింగ్ ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇపుడు పాన్ ఇండియా స్టార్ అని అందరి చేత అనిపించుకుంటున్నాడు అంటే అది అంత ఈజీగా వచ్చిన పేరు ఎంతమాత్రమూ కాదు. అతని మొదటి సినిమా ఈశ్వర్ నుండి నిన్న మొన్నటి బాహుబలి వరకు అతని సినిమా ప్రయాణం న భూతో న భవిష్యతి. ఇక తాజా రిలీజైన రాధే శ్యామ్ మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా మిక్స్ టాక్ ఉన్నప్పటికీ.. వసూళ్ల సునామి సృష్టించడం గమనార్హం.

Poonam Kaur: పెళ్లి గురించి వైరల్ కామెంట్ లు చేసిన పూనమ్ కౌర్..!!

Poonam Kaur: డార్లింగ్ గురించి కౌర్ మాటలు ఇవే..

తాజాగా రాధాశ్యామ్ సినిమాపైన, అందులో నటించిన మన డార్లింగ్ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించింది పూనమ్ కౌర్. తాజాగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కొన్ని ఆసక్తికరమైన మాటలు ఆడింది. ఈ క్రమంలో ప్రభాస్ వ్యక్తిత్వంపై పొగడ్తల వర్షం కురిపించింది.. “స్టార్స్ చాలామంది వుంటారు. అలాగే యాక్టర్స్ కూడా చాలామంది వుంటారు. కానీ మన ఇండియాలో మనుషుల్ని నమ్మి.. 5 సంవత్సరాలు ఒకే ఒక్క మూవీకి.. కేటాయించడం చాలా గ్రేట్. అదే ఆయన వ్యక్తిత్వం. నమ్మని వాళ్లకోసం నిలబడటమే అతని క్యారెక్టర్.” అంటూ ఆకాశానికెత్తేసింది కౌర్.

Poonam Kaur: పెళ్లి గురించి వైరల్ కామెంట్ లు చేసిన పూనమ్ కౌర్..!!
డార్లింగ్ గురించి పూనమ్ చెప్పిన మరిన్ని విషయాలు:

“రాధేశ్యామ్ గురించి చెప్పాలంటే.. నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. రాధేశ్యామ్ కూడా మంచి లవ్ స్టోరీ కదా… థట్స్ వై ఐ లైక్ ఇట్. ట్రైలర్‌లో ఆయన కుర్చీలో కూర్చుని చెప్పిన డైలాగ్ నాకు పిచ్చిపిచ్చిగా నచ్చింది. నిర్మాత బాగు కోసం ఇంతలా ప్రమోషన్స్ చేసే హీరోని మరెవ్వరిని చూడలేదు. ఎంతైనా డార్లింగ్ అంటే డార్లింగే. నిర్మాతల కోసం మనస్పూర్తిగా వచ్చి ప్రమోషన్స్ చేసాడు. ఇక ప్రభాస్, పూనమ్ కౌర్‌ని ఒకే స్క్రీన్‌పై చూడొచ్చా అంటే.. ఓం నమశివాయ!! ఇలా జరగాలని కోరుకోండి. అంటూ ముగించింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri