NewsOrbit
సినిమా

Pawan Poonam: పవన్ కళ్యాణ్ ఫోటో చూసి సిగ్గు పడుతూ… పూనమ్ కౌర్ వైరల్ డైలాగ్..!!

Pawan Poonam: హీరోయిన్ పూనమ్ కౌర్ అందరికీ సుపరిచితురాలు. తెలుగులో అనేక సినిమాలు చేసినా గాని కాంట్రవర్సీ గా పూనం కౌర్ పేరు వార్తల్లో నిలిచి చాలా హైలెట్ అయ్యింది. ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో… పూనమ్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ.. కొద్ది నిమిషాలకే డిలీట్ చేయడం..తెలిసిందే. మెయిన్ గా కొంత మంది నాయకులను టార్గెట్ చేసి.. పోస్టులు పెట్టడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ సమయంలో పరోక్షంగా పూనమ్ ఒక పార్టీ అధినేతను ఉద్దేశించి కామెంట్లు చేసినట్లు రాజకీయవర్గాలలో గుసగుసలు కూడా వినబడ్డాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూనమ్ కౌర్… టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు హీరోల గురించి తనదైన శైలిలో కామెంట్లు చేయడం జరిగింది.

Poonam Kaur as Meera waiting for Pawan Kalyan?

ఇండస్ట్రీలో ప్రముఖ హీరోల ఫోటోలు చూపిస్తూ వారిపై అభిప్రాయం తెలియజేయాలని యాంకర్ కోరగా… మహేష్ ఫోటో రాగానే… మంచి మానవత్వం ఉన్న మనిషి అని తెలిపింది. అనేక మంది చిన్న పిల్లలను ఆదుకున్న రియల్ హీరో అని కొనియాడింది. ఆ తర్వాత బన్నీ ఫోటో రాగానే.. తగ్గేదేలే అనే డైలాగ్ వేయడం జరిగింది. ఆ తర్వాత చరణ్ ఫోటో చూసి… అతడు జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు దీవించడం జరిగింది.

Poonam Kaur's FB post goes viral

ఆ తర్వాత సీనియర్ హీరోల ఫోటోలు వచ్చాయి తర్వాత పవన్ కళ్యాణ్ ఫోటో రాగానే పూనమ్ కౌర్ సిగ్గుపడి కాంట్రవర్సీ అని కామెంట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గురించి ఇంతేనా మీరు ఆయనతో యాక్డ్ చేయలేదా..? అని యాంకర్ ప్రశ్నించగా కొంతమంది నన్ను ఆయనతో నటించకుండా అడ్డు పడ్డారని పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన గురించి నేను ఇప్పుడు ఏది చెప్పినా పాజిటివ్ నెగిటివ్ చెప్పిన.. ప్రాబ్లమ్ అవుతుంది అని పేర్కొంది. ఆ తర్వాత దేవుడా అంటూ తనదైన శైలిలో పూనం డైలాగులు వేసింది.

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N